వాడుకరి చర్చ:Ramaraopv10

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Ramaraopv10 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png సి. చంద్ర కాంత రావు - చర్చ 12:10, 7 అక్టోబర్ 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పేజీ చరితం
పేజీ చరితం

వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యగలిగే ప్రతిపేజీకి, సంబంధిత పేజీ చరితం ఉంటుంది. పేజీలో జరిగిన అన్ని మార్పులు తేదీ, సమయాల తిరగేసిన క్రమంలో పేజీ చరితంలో కనిపిస్తాయి. దీన్ని కూర్పు చరితం అని, దిద్దుబాటు చరితం అని కూడా పిలుస్తారు. దిద్దుబాట్లు సరికొత్త దాని నుండి అన్నిటికంటే పాతదాని వరకు వరుసలో ఉంటాయి. ఒక్కో దిద్దుబాటు వివరం ఒక్కో వరుసలో ఉంటుంది. దీనిలో తేదీ సమయం, వాడుకరి పేరు లేదా ఐపీ అడ్రసు, దిద్దుబాటు సారాంశం మొదలైన వాటితో పాటు ఇతర సమాచారం కూడా ఉంటుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల