వాడుకరి చర్చ:Ramesh.galam2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Ramesh.galam2 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Ramesh.galam2 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 09:29, 29 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


{{సహాయం కావాలి}} YesY సహాయం అందించబడింది


Photos Upload cheiyadam Elago cheppandi ....Sir

మీరు చేర్చవలసిన చిత్రాలు మీ స్వంతమైతే వాటిని వికీపీడియాలో అప్ లోడ్ చేయవచ్చు. మీరు ఎడమవైపు గల మెనూలో గల " దస్త్రపు ఎక్కింపు" ను క్లిక్ చేస్తే వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు వస్తుంది. దానిపై గల "ఎక్కింపు ఫారమ్ ప్రారంభించుటకు ఇక్కడ నొక్కండి" పై నొక్కండి. అపుడు వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు లో "అంకం 1: మీ ఫైల్ ఎంపికచెయ్యండి" లో choose బటన్ ను నొక్కి మీ కంఫ్యూటరులో గల చిత్రాన్ని ఎంపిక చేసుకోండి. "అంకం 2: మీ ఫైల్ ని వివరించండి" లో వివరాలను నింపండి. ఇక ప్రధాన విభాగమైన "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" లో మీ చిత్రం ఉచితమో కాదో తెలియజేయండి.తదుపరి అప్ లోడ్ చేయండి. ఆ చిత్రాన్ని మీరు విస్తరిస్తున్న వ్యాసంలో చేర్చండి. ఇంకా ఏదైనా సహకారం కావాలంటె సంప్రదించండి.-- కె.వెంకటరమణ 13:33, 16 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

బాల సరస్వతి[మార్చు]

రమేష్ గారు ఈ లింక్ ఒక సారి చూడండి..--విశ్వనాధ్ (చర్చ) 10:44, 2 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రాలు చేర్చడం[మార్చు]

ఫోటోలు ఎలా అప్‌లోడ్ చేయాలో పైన తెలియజేశాను. మరిన్ని విషయాలకు వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం చూడండి.-- కె.వెంకటరమణ 16:36, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.