వాడుకరి చర్చ:Ramireddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Ramireddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 17:53, 30 అక్టోబర్ 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
బొమ్మలను "క్రాప్" చేయడం

ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ తొలి ఎక్కింపు] చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు.
బొమ్మలు సవరించే అప్లికేషన్ లో "crop" ఆదేశం వాడి అనవసర భాగాలు కత్తిరించేస్తే బొమ్మ సైజు తగ్గి తేలికగా లోడ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మరొ కొన్ని సూచనలకు ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసం చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఫొటొలు ఎలా పెటాలి[మార్చు]

సహాయ అభ్యర్ధన

{{సహాయం కావాలి}}

ఫొటొలు ఎలా వున్న పీజిలెకి పెట్టాలి?


మీ ప్రశ్న నాకు పూర్తిగా అర్ధం కాలేదు. బొమ్మల వాడకం విషయంలో మీకు ఇంకా ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ ఇక్కడే సందేహించకుండా వ్రాయండి.


రామిరెడ్డిగారూ! పై జవాబు వ్రాసిన తరువాత ఇప్పుడే మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మలు చూశాను. గిద్దలూరు రైల్వేస్టేషన్ బొమ్మను గిద్దలూరు వ్యాసంలో ఎక్కించాను. అలాగే పిడతల రంగారెడ్డి వ్యాసంకూడా చూడగలరు.

--కాసుబాబు 15:36, 9 నవంబర్ 2009 (UTC)

బొమ్మల లైసెన్సులు[మార్చు]

రామిరెడ్డిగారూ! మీరు చాలా చక్కని బొమ్మలు అప్‌లోడ్ చేశారు. అభినందనలు. ఇలాగే మీ కృషిని కొనసాగించగలరు. ఆ బొమ్మలను సంబంధిత వ్యాసాలలో పెట్టాను. ఇది కష్టం కాదు. ఏ వ్యాసంలో ఉంచాలనుకొంటున్నారో అందులో క్రిందివిధంగా వ్రాయండి.

ఉదాహరణకు బొమ్మపేరు ఫైలు:onepic.jpg అనుకొందాం.

వ్యాసంలో ఇలా వ్రాయండి

[[ఫైలు:onepic.jpg|right|thumb|250px|బొమ్మ గురించిన వివరణ]]


మరొక విషయం. మీరు బొమ్మలను అప్‌లోడ్ చేసేటపుడే వాఠికి లైసెన్సు వివరాలు ఇస్తే మంచిది. ప్రస్తుతం మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మలు మీరు స్వయంగా తీసినవి, మరియు వాటికి ఉచిత లైసెన్సు ఇవ్వడానికి మీకు అభ్యంతరం లేదనీ అనుకొంటాను. పాత బొమ్మలకు ఆవిధంగా లైసెన్సు ట్యాగులు పెడతాను. (మీరు ఒప్పుకుంటేనే).


ఏవైనా సందేహాలుంటే తప్పక వ్రాయండి --కాసుబాబు 18:27, 10 నవంబర్ 2009 (UTC)

When you are uploading a picture, you will see a box "లైసెన్సు వివరాలు" at the lower part of the page. Click on the arrow on the right side of the box. It will open a drop-down menu. from that menu, please select "సొంత కృతి, కాపీ హక్కులు వద్దు, GFD, CC.....". That will insert the license template in the image page. For old pictures which you have already updated, open the page using "మార్చు" tab at the top. After the description, you can paste the following text


{{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-3.0,2.5,2.0,1.0}}


please try this --కాసుబాబు 19:33, 17 నవంబర్ 2009 (UTC)

అభినందనలు[మార్చు]

రామిరెడ్డిగారికి,

మీరు అప్ లోడ్ చేసిన బొమ్మ చాలాబావుంది.... ఇలాంటి అరుదైన ప్రాచీన కట్టడాలవి మరికొన్ని అప్‌లోడ్ చేయగలరు... త్రైలంగ

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం[మార్చు]

@వాడుకరి:Ramireddy గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

Ramireddy 20091117 File:Vittanam_vestunna.JPG
Ramireddy 20091111 File:K.s.palli_sivalingam.JPG
Ramireddy 20091109 File:Giddalur_railway_station.JPG
Ramireddy 20091109 File:Pidatala_ranga_reddy.JPG
Ramireddy 20091107 File:Nallaforestlo_railway_line.jpg
Ramireddy 20091107 File:Kanaka_surabeswara_kona.JPG
Ramireddy 20091107 File:Sura_beswara_kona_vadda_gala_gundalakamma.JPG
Ramireddy 20091107 File:Kundu_river.JPG
Ramireddy 20091107 File:Jalapatham.JPG
Ramireddy 20091107 File:Nallamalla_forest.JPG
Ramireddy 20091107 File:Gopuram.JPG
Ramireddy 20091107 File:Niyojakavarga_map.JPG
Ramireddy 20091107 File:Ranganyaka_swami_.JPG
Ramireddy 20091105 File:Annadhana_satram.JPG
Ramireddy 20091105 File:Siva_paravthi.JPG
Ramireddy 20091104 File:Papulaveedu_koneru.JPG
Ramireddy 20091104 File:Papulaveedu_sivalayam.JPG
Ramireddy 20091104 File:Papulaveedu_sivalingam.JPG
Ramireddy 20091104 File:Nemiligundam_jalapatham.JPG
Ramireddy 20091104 File:Giddalur-_Nyandal_Railway_track_.JPG


వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు. __అర్జున (చర్చ) 04:15, 12 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]