వాడుకరి చర్చ:Roy.d

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Roy.d గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Roy.d గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:09, 13 నవంబర్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఉచిత బొమ్మలు వెతకడం

ఒక మంచి ఫొటో, బొమ్మ, మ్యాపు లేదా గ్రాఫు ఏ వ్యాసానికైనా నిండుదనాన్ని ఇస్తుంది. అయితే ఉచిత లైసెన్సులు ఉన్న బొమ్మలు మాత్రమే వికీపీడియాలో ప్రోత్సాహింపబడుతాయి. Google public domain image search అనే లింకు ద్వారా వెతికితే మీకు చాలా పబ్లిక్ డొమెయిన్ బొమ్మలు కనిపిస్తాయి.


వాటిని కాపీ చేసి అప్‌లోడ్ చేసే ముందు ఆ సైటు పేరు, చిత్రకారుని పేరు తప్పక సేకరించండి. ఆ వివరాలు వికీపీడియాలో ఇవ్వవలసి ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహాలు, సలహాలు[మార్చు]

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC)