వాడుకరి చర్చ:SRINIVAS955

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


SRINIVAS955 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

SRINIVAS955 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 02:24, 19 సెప్టెంబరు 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒక వ్యాసానికి బొమ్మలను చేర్చడం

ఒక పేజీకి బొమ్మను చేర్చడానికి [[బొమ్మ:పేరు.jpg|లేబెల్]] అని మీరు బొమ్మను చేర్చదలచిన ప్రదేశంలో ఉంచండి. "|" ను ఉపయోగించి ఇతర ఆప్షన్స్‌ను కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు [[బొమ్మ:పేరు.jpg|thumb|180px|కాప్షన్]] అని వ్రాస్తే ఆ బొమ్మయొక్క నఖచిత్రం కుడివైపు అలైన్ చేయబడి 180 పిక్సెల్స్ సైజ్‌తో "కాప్షన్" అనే కాప్షన్ చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మను ఎడమవైపుకు చేర్చాలనుకుంటే [[బొమ్మ:పేరు.jpg|left]] అని వ్రాస్తే ఫుల్‌సైజ్ బొమ్మ ఎడమవైపుకు చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మకు "jpg" ఎక్స్‌టెన్షన్ కాకుండా ఇతర ఎక్స్‌టెన్షన్ ఉంటే చుక్క తర్వాత ఆ ఎక్స్‌టెన్షన్‌ను చేర్చాలి (svg, gif లాంటివి).

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 02:24, 19 సెప్టెంబరు 2018 (UTC)