వాడుకరి చర్చ:Satyagvns

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Satyagvns గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Satyagvns గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నేను ఎలా తోడ్పడగలను?

ఈ ప్రశ్న అందరికీ వచ్చే సర్వసాధారణ ప్రశ్న. మీ అవసరం వికీపీడియాకు చాలా ఉంది. నేనేమి చేయగలనని మీరస్సలనుకోవద్దండి. మీకు ఏ విషయంపై ఆసక్తి ఉందో ఆ విషయం గురించి వెతకండి. మీకు ఆ విషయాలు లభిస్తే వాటిని మెరుగుపరచండి. లేకపోతే కొత్త వ్యాసాలు ప్రారంభించండి. మొహమాటం అస్సలు పడవద్దండి. ఇందులోని సభ్యులంతా చాలా సహాయకంగానూ స్నేహాభావంతోనూ ఉన్నారు. మీరూ అలానే కొనసాగుతారని ఆశిస్తున్నాము.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 00:10, 2 నవంబర్ 2019 (UTC)