వాడుకరి చర్చ:Shanmukhmandava27

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Shanmukhmandava27 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Shanmukhmandava27 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (Signature icon.png లేక Insert-signature.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 00:50, 1 సెప్టెంబరు 2019 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
సినిమా వాల్‌పోస్టర్లు ఫొటోలు తీయండి

మీరు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఉన్నా గాని ప్రతిరోజూ సినిమా పోస్టర్లు చూస్తూ ఉండే అవకాశం ఉంది. చూసి ఊరుకోవద్దు. వాటిని ఫొటోలు తీసి ఆయా సినిమాలకు సంబంధించిన వ్యాసాలలో ఉంచండి. అయితే ఆ బొమ్మ సారాంశంలో {{సినిమా పోస్టరు}} అనే సముచిత వినియోగం ట్యాగ్ పెట్టడం మరచి పోవద్దు.

మీరు ఇంకాస్త సృజనాత్మకంగా ఫొటోలు తీయవచ్చును. - సినిమా థియేటర్లలో ఆ సినిమా చూడడానికి కట్టిన క్యూలు, హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, సిటీ బస్సులపై వేసిన పోస్టర్లు - అబ్బో మొదలెడితే చాలా ఐడియాలు వస్తాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:50, 1 సెప్టెంబరు 2019 (UTC)