వాడుకరి చర్చ:Tellapalligk

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tellapalligk గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 12:49, 30 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

సూచన[మార్చు]

గోపాలకృష్ణ గారూ, నమస్కారం.

  • వ్యక్తిగతమైన సమాచారం మీ సభ్యుని పేజీలో ఉండడం వికీ సంప్రదాయం. కనుక మీరు 'ముక్తినూతలపాడు' లో వ్రాసిన విషయాన్ని మీ సభ్యుని పేజీకి కాపీ చేస్తున్నాను. ముక్తినూతలపాడు (గ్రామీణ) అనే వ్యాసంలో ఆ వూరిగురించి వ్రాయవలసినదిగా కోరుతున్నాను.
  • ఇక్కడ 'గ్రామీణ' అంటే ఈ వూరు ఒంగోలు గ్రామీణ ప్రాంతం క్రిందికి వస్తుందా? ఒంగోలుకు ఎంత దూరం? మీరు ఈ విషయం వ్రాస్తే దానినిబట్టి పేజీపేరు మారుద్దాము.

--కాసుబాబు 12:49, 30 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]