వాడుకరి చర్చ:Tmamatha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Tmamatha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Tmamatha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 07:03, 23 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు Tmamatha (చర్చ) 17:12, 25 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అక్షాంశ, రేఖాంశాలు నమోదు చేసినా పటాలు కనపడుటలేదు.[మార్చు]

@Tmamatha గారూ మీరు గ్రామ వ్యాసాలలో పటాలు ఎక్కించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.మీరు ఈ రోజు అక్షాంశ, రేఖాంశాలు నమోదు చేసిన చాలా గ్రామాలలో పటాలు కనపడుటలేదు.బహుశా మీరు పరిశీలించిఉండరు.అదే సమాచారపెట్టెలో పైన |pushpin_map = అనే చోట తెలంగాణ అని ఉంటేనే మ్యాపు కనపడుతుంది.లేనిచోట అది కూడా రాయండి. యర్రా రామారావు (చర్చ) 04:11, 20 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరు ఇక ముందు ప్రత్యుత్తరం మీద క్లిక్ చేసి ఇక్కడే మీ సందేశం ఇవ్వచ్చు.సంతకం కూడా ఆటోమాటిగ్గా కనపడుతుంది.నా వాడుకరి పేజీకి వెళ్లి కాస్త శ్రమపడి ఎక్కడ సమాధానం ఇవ్యాలా అని కష్టపడ్టట్టున్నారు.ఏదైనా వికీపరంగా సందేహాలు ఉంటే నిస్సంకోచంగా నా వాడుకరిపేజీ ద్వారా అడగండి.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 11:32, 20 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

జగిత్యాల జిల్లా[మార్చు]

జగిత్యాల జిల్ల అనేణు చేస్తున్నానని ప్రాజెక్టు చర్చ ఒఏజీలో చేర్చానండి. మీరు చూదలేదనుకుంటాను. __ చదువరి (చర్చరచనలు) 09:56, 26 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మమత గారూ నేను నిజామాబాద్ జిల్లా మొదలుపట్టి చేస్తున్నాను.మీరు ఏ జిల్లాలైనా పూర్తిగా పూర్తిచేస్తే వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 చర్చా పేజీలో ఎవరెవరు ఏ జిల్లాలు అనే విభాగంలో రాసి, అలాగే మీరు ఏ జిల్లా చేస్తున్నారో రాయగలరు.చురుకుగా పటాలు ఎక్కిస్తున్నందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 10:06, 26 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మమత గారూ, నేను ప్రస్తుతం చెయ్యడం ఆపేసాను. జగిత్యాల జిల్లా చెయ్యదలిస్తే మీరు చేసెయ్యండి. అందులో ఏయే గ్రామాల్లో చెయాల్సి ఉందో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. ఆ జాబితాలో రాయికల్, వెలగటూరు, సారంగాపూర్ మండలాల్లోని గ్రామాల పేజీల్లో పనిచెయ్యండి. మిగతా గ్రామాల్లో ఎక్కువవాటికి దొరక్కపోవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 11:14, 26 ఆగస్టు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:59, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:48, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24[మార్చు]

నమస్కారం మమత గారూ ,

వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.

ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.

ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.

ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.

ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తప్పకుండా Tmamatha (చర్చ) 12:24, 11 అక్టోబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]