వాడుకరి చర్చ:Valluri

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Valluri గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు - వ్యాసం గురించి[మార్చు]

వల్లూరిగారూ! నమస్కారం. శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు అనే వ్యాసాన్ని వ్రాసినందుకు అభినందనలు. వ్యాసం పై కొన్ని సూచనలను ఇక్కడ వ్రాశాను. చూడండి. త్వరలో వ్యాసం పేరు మారుస్తాను. అయితే ఇది వారిమీద గౌరవం లేకా కాదు. మీరు వ్రాసింది తప్పనీ కాదు. కేవలం వికీ సంప్రదాయాల కనుగుణంగానే. మీరు అన్యధా భావించకుండా ఇంకా ఇంకా తెలుగు వికీలో మరిన్ని వ్యాసాలు వ్రాస్తూ ఉండమని కోరుతున్నాను. --కాసుబాబు 18:15, 3 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


తప్పకుండా మీ సలహ పాటిస్తా. త్వరలో మరికొందరు మహనీయులని స్మరించుకుందాం. --valluri 16:56, 6 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం[మార్చు]

@Valluri గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Madhava_091.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]