వాడుకరి చర్చ:Veera.sj/sandbox/చిత్రలేఖనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విన్నపం[మార్చు]

రాజశేఖర్ గారు! నమస్తే!

ఎంతో కాలంగా మనం చిత్రలేఖనానికి సంబంధించి తెవికీలో తగు విస్తరణ కార్యక్రమాలు చేపడదాం అనుకొంటూనే ఉన్నాం. దీనికి శంఖుస్థాపన మొదలు అయినట్టే. వాట్సాప్ గ్రూపు లో కూడా ఈ విషయం పై మీరు ఆసక్తిని కనబరచటం మహదానందం. చూచాయగా ప్రస్తుతం సృష్టించవలసిన/విస్తరించవలసిన వ్యాసాలను ఈ ఇసుకతిన్నెలో చేర్చాను. దీనిని ఎలా ముందుకు తీసుకెళదామో తెలుపగలరు. ప్రాజెక్టుగా ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో అని సందేహం కలదు. వీలైనపుడు కొద్ది కొద్దిగా విస్తరించటమే ఉత్తమమైన విధానం అనిపిస్తోంది. మీరు ఒక ఆచరణీయ ప్రణాళికతో వచ్చినచో ఈ ఇసుక తిన్నెని మన విస్తరణ కార్యక్రమానికి దిక్సూచిగా వాడుకొనవచ్చును. ఆసక్తి గల వారిని కూడా ఈ చర్చ/కార్యక్రమం లో చేర్చగలరు!! ధన్యవాదాలు. - శశి (చర్చ) 11:46, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]