వాడుకరి చర్చ:Ventrun

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Ventrun గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Ventrun గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 00:10, 2 ఫిబ్రవరి 2019 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వర్గాలు చేర్చండి

మీరు రాసిన వ్యాసాలను ఏదో ఒక వర్గం క్రిందకు చేర్చడాన్ని వికీపీడియాలో మంచి పద్దతిగా భావిస్తారు. ఉదాహరణకు

  • మీరు ఒక జంతువు గురించి వ్యాసం రాస్తుంటే అందులో [[వర్గం:జంతువులు]] అని చేర్చండి.
  • మీరు ఒక శాస్త్రవేత్త గురించి వ్యాసం రాస్తుంటే అందులో [[వర్గం:శాస్త్రవేత్తలు]] అని చేర్చండి.

ఒక వేళ మీకు వర్గమేదో తెలియకపోతే ఒక చిట్కాను పాటించవచ్చు. మీరు రాసే వ్యాసం లాంటిది మరేదైనా వ్యాసం వికీలో ఇదివరకే ఉంటే సాధారణంగా దానికి వర్తించే వర్గాలే దీనికీ వర్తిస్తాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:10, 2 ఫిబ్రవరి 2019 (UTC)

కాకతీయులు పేజీలో[మార్చు]

కాకతీయులు పేజీలో మీరు చేసిన మార్పు చూసాను. వికీపీడియాలో ఏదైనా రాసినపుడు దానికి తగు మూలాలు చూపించాలి. మూలాలు చూపిస్తూ గతంలో రాసిన పాఠ్యంలో మీరు మార్పులు చేసారు, కానీ మార్పులకు మూలాలు చూపించలేదు. అలాంటి మార్పులను వెంటనే తొలగిస్తారు. మీరు చేసిన మార్పులను కూడా నేను వెనక్కి తీసుకెళ్ళాను. మరోసారి అలాంటి మార్పులు చేస్తే మీరు కావాలని చేస్తున్నారనీ, అది దుశ్చర్య అనీ భావిస్తారు. మరోసారి అలాంటి దుశ్చర్య చెయ్యకుండ్ మీపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. గమనించండి. మీరు రాసిన దానికి ఏదైనా ఆఅధారాలు ఉంటే, ఆ పేజీ అనుబంధంగా ఉన్న చర్చా పేజీలో రాయండి. చర్చిద్దాం. __చదువరి (చర్చరచనలు) 01:44, 5 మార్చి 2019 (UTC)

చదువరి గారూ, ఈ వాడుకరి మార్పును కాకతీయులు పేజీలో మీరు తిరగ్గొట్టాకా తిరిగి ఆ మార్పును తిరగ్గొట్టారు. ఇంకా, గతంలో రావెళ్ళ నాయకులు, ముసునూరి నాయకులు వంటి పేజీల్లో కులపరంగా పలు సాక్ పప్పెట్లు చేసిన మార్పులనే చేశారు. ఇదంతా చూశాకా సాక్ పప్పెట్ అని నాకు అనిపిస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 03:23, 26 ఏప్రిల్ 2019 (UTC)