వాడు వీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడు వీడు
దర్శకత్వంబాల
స్క్రీన్ ప్లేబాల
కథబాల
నిర్మాతవిశాల్
తారాగణంవిశాల్ , ఆర్య, మధు షాలిని, జననీ అయ్యర్
ఛాయాగ్రహణంఆర్థర్ ఎ. విల్సన్
కూర్పుసురేష్ అర్స్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2011 జూన్ 19 (2011-06-19)
సినిమా నిడివి
131 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

వాడు వీడు 2011లో విడుదలైన తెలుగు సినిమా.[1] విక్రమ్ కృష్ణ సమర్పణలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహించాడు. విశాల్ , ఆర్య, మధు షాలిని, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 19 జూన్ 2011న విడుదలైంది.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
  • నిర్మాత: విశాల్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాల
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్


మూలాలు[మార్చు]

  1. The Hindu (18 June 2011). "Vaadu Veedu - The rural flavour" (in Indian English). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. The Times of India (19 June 2011). "Vaadu Veedu Movie Review {3/5}: Critic Review of Vaadu Veedu by Times of India". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. 123telugu (2011). "Vaadu Veedu Movie Review - Vishal Krishna, Arya, Janani Iyer, Madhu Shalini and others - 123telugu.com". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Social News XYZ (14 May 2016). "I though Vishal would win National Award for 'Vaadu Veedu' : Sri Divya". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=వాడు_వీడు&oldid=3896809" నుండి వెలికితీశారు