వారణాసి దక్షిణ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
వారణాసి దక్షిణ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
| జిల్లా | వారణాసి |
| లోక్‌సభ నియోజకవర్గం | వారణాసి |
వారణాసి దక్షిణ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వారణాసి జిల్లా, వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | రాజకీయ పార్టీ | |
|---|---|---|---|
| 1951 | రాజ్ నారాయణ్ | సోషలిస్టు పార్టీ | |
| 1951 | సంపూర్ణానంద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | సంపూర్ణానంద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | గిర్ధారి లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | రుస్తమ్ శాటిన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1969 | సచీంద్ర నాథ్ బక్షి | భారతీయ జనసంఘ్ | |
| 1974 | చరణ్ దాస్ సేథ్ | భారతీయ జనసంఘ్ | |
| 1977 | రాజ్ బాలి తివారీ | జనతా పార్టీ | |
| 1980 | కైలాష్ టాండన్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985 | రజనీ కాంత్ దత్తా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
| 1991 | శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
| 1993 | శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
| 1996 | శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
| 2002 | శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
| 2007 | శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
| 2012[1] | శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
| 2017[2] | నీలకంఠ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
| 2022[3] | నీలకంఠ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.