వారసత్వం (1964 సినిమా)
స్వరూపం
| వారసత్వం (1964 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తాపీ చాణక్య |
|---|---|
| నిర్మాణం | రంగారావు & శాస్త్రి |
| తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజనాల, రేలంగి, గిరిజ |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | శుభోదయా పిక్చర్స్ |
| భాష | తెలుగు |
వారసత్వం 1964, నవంబర్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు,రాజనాల, రేలంగి, గిరిజ తదితరులు నటించారు.[1]
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_ రఘు
- అంజలీదేవి_ శాంత
- రాజనాల కాళేశ్వరరావు_ నరసింహం
- గుమ్మడి వెంకటేశ్వరరావు_ వెంకటరావు
- రేలంగి వెంకట్రామయ్య_ సంజీవి
- పుణ్యమూర్తుల రాజబాబు
- అల్లు రామలింగయ్య_సన్యాసి
- పేకేటి శివరాం_ గిరి
- వంగర వెంకటసుబ్బయ్య_సిద్ధాంతి
- డాక్టరు శివరామకృష్ణయ్య_చిట్టిబాబు
- నారాయణస్వామి_ వల్లభరాయుడు
- వై.వి.రాజు_ పురుషోత్తం
- గిరిజ_ సీత
- హేమలత
- రాధాకుమారి_లక్ష్మి
- సురభి బాలసరస్వతి_ స్వరాజ్యం
- నిర్మలమ్మ_ కాంతమ్మ.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: తాపీ చాణక్య
- చిత్రానువాదం: తాపీ చాణక్య
- కథ, మాటలు: బరంపురం కొల్లాడి
- సంగీతం:ఘంటసాల వెంకటేశ్వరరావు
- గీత రచయితలు: నార్ల చిరంజీవి,ఆరుద్ర
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, కె.రాణి, జిక్కి, పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు
- ఛాయా గ్రహణం: ఎన్.ఎస్.శర్మ
- కూర్పు: కె.ఎ.మార్తాండ్
- నిర్మాతలు: రంగారావు, శాస్త్రి
- నిర్మాణ సంస్థ: శుభోదయ పిక్చర్స్
- విడుదల:19:11:1964.
పాటలు
[మార్చు]- ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ ఇపుడే వేడికంటి నీరు - జిక్కి - రచన: ఆరుద్ర
- చిలిపి కృష్ణుని తోటి చేసేవు పోటీ, ఆ స్వామితో నీవు అన్నింట సాటి జోజో జోజో - ఘంటసాల, పి.లీల - రచన: నార్ల చిరంజీవి
- పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు వెతలన్నీ అతనికి - సుశీల - రచన: ఆరుద్ర
- ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ - ఘంటసాల,సుశీల - రచన: ఆరుద్ర
- మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము గుణమే - సుశీల,ఘంటసాల - రచన: నార్ల చిరంజీవి
- సుడిగాలీలో చిరుదీపము మనజాలలేదోయి - పి.లీల - రచన: ఆరుద్ర
- నీ మీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా - కె.రాణి - రచన: ఆరుద్ర (అందుబాటులో లేదు)
మూలాలు
[మార్చు]- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (22 November 1964). "వారసత్వం చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 4 November 2017.[permanent dead link]
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.