వారాలబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వారాలబ్బాయి
(1981 తెలుగు సినిమా)
Vaarala abbai.jpg
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్ ,
మాధవి,
జానకి
సంగీతం చక్రవర్తి
భాష తెలుగు

వారాలబ్బాయి 1981 డిసెంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ మూవీస్ పతాకం కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, మాధవి, జానకి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

 • మురళీ మోహన్
 • మాధవి
 • షావుకారు జానకి
 • గిరిబాబు
 • ప్రభాకరరెడ్డి
 • సత్యనారాయణ
 • ప్రసాద్ బాబు
 • మాగంటి వెంకటేశ్వరరావు

సాంకేతిక సహకారం[మార్చు]

 • కథ : వసుంధర
 • పాటలు : జాలాది
 • నేపధ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణం
 • కళ: రంగారావు
 • స్టిల్స్:మోహన్ జీ, జగన్ జీ
 • కూర్పు: డి.రాజగోపాల్
 • సంగీతం: చక్రవర్తి
 • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
 • మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజాచంద్ర

మూలాలు[మార్చు]

 1. "Vaaralabbai (1981)". Indiancine.ma. Retrieved 2022-11-13.