వార్ధా నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వార్ధా నది (Wardha River) గోదావరి నదికి ఉపనది. ఇది మహారాష్ట్ర రాష్ట్రము లోని వార్ధా జిల్లాలో ప్రవహిస్తుంది. ఇది విదర్భ ప్రాంతంలోకెల్లా పెద్ద నది. ఈ నది మధ్య ప్రదేశ్ లోని సత్పురా పర్వతాలలో జన్మించి ప్రాణహిత నదిలో కలుస్తుంది. చివరగా గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నదిమీద ఎగువ వార్ధా ఆనకట్ట నిర్మించబడింది. ఇది అమరావతి పట్టణానికి ప్రాణం.