Jump to content

వార్ 2

వికీపీడియా నుండి
వార్ 2
దర్శకత్వంఅయాన్ ముఖర్జీ
స్క్రీన్ ప్లేశ్రీధర్ రాఘవన్
మాటలుఅబ్బాస్ టైర్‌వాలా
కథఆదిత్య చోప్రా
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంబెంజమిన్ జాస్పర్
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంపాటలు:
ప్రీతమ్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా
నిర్మాణ
సంస్థ
యష్ రాజ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుయష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
14 ఆగస్టు 2025 (2025-08-14)
దేశంభారతదేశం
భాషహిందీ

వార్ 2 2025లో హిందీలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు.

వార్ 2  టీజర్‌ను ఎన్.టి.ఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 2025 మే 20న విడుదల చేశారు.[1][2][3]

నిర్మాణం

[మార్చు]

వార్ 2 సినిమాను 2023 ఏప్రిల్‌లో ప్రకటించగా, ప్రధాన ఫోటోగ్రఫీ అక్టోబర్ 2023లో ప్రారంభమై, భారతదేశం, స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్ & రష్యా దేశాలలో వివిధ ప్రదేశాలలో చిత్రీకరించబడింది. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందించగా, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 14 ఆగస్టు 2025న విడుదల కానుంది.[4]

నటీనటులు

[మార్చు]
  • మేజర్ కబీర్ ధలీవాల్‌గా హృతిక్ రోషన్
  • ఎన్.టి.ఆర్ - వీరేంద్ర రఘునాథ్
  • కియారా అద్వానీ
  • కల్నల్ సునీల్ లూత్రాగా అశుతోష్ రాణా
  • అనిల్ కపూర్
  • వరుణ్ బడోలా రక్షణ మంత్రిగా విలాస్‌రావ్ సారంగ్
  • గౌతమ్ గులాటిగా కె.సి. శంకర్, కాళి హెడ్ (భారతదేశం)
  • కబీర్ పెంపుడు కుమార్తె రుహి సాహ్నిగా అరిష్ట మెహతా
  • కరణ్ గా కరణ్ కిషోర్
  • ఇమ్రోజ్ గా ఇమ్రోజ్ మౌర్
  • కాంట్రాక్టర్ గా రేష్మా బాంబేవాలా
  • మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ విక్రమ్ సింగ్
  • కెప్టెన్ బక్షిగా హర్దీప్ ధూపియా
  • నావికాదళ కమాండర్‌గా అనుపమ్ భట్టాచార్య
  • జనరల్ కాజీగా అజిత్ కోషి
  • మైఖేల్ బార్బోస్సాగా డుమాని మ్త్యా
  • అలెక్సిస్‌గా బెనెడిక్ట్ గారెట్
  • మాధురీ భాటియా కాలీ హెడ్ (బంగ్లాదేశ్)
  • హిదాయత్ సమీ కాళీ హెడ్ (పాకిస్థాన్)
  • కాళి అధిపతిగా హేమంత్ మహౌర్ (శ్రీలంక)
  • కాళి అధిపతిగా అనిల్ రాయ్ (మయన్మార్)
  • కాళి అధిపతిగా నెల్సన్ లియావో (చైనా)
  • కాళి హెడ్ ( రష్యా ) గా సీజర్ లోరెంటే రాటన్
  • జపనీస్ మాబ్ బాస్ గా క్వాన్ సంగ్ జోంగ్

కామియో పాత్రలు

  • ఖలీద్ తల్లి నఫీసా రహ్మానీగా సోనీ రజ్దాన్
  • కెప్టెన్ ఖలీద్ రెహమానీగా టైగర్ ష్రాఫ్ (ఆర్కైవల్ ఫుటేజ్)
  • నైనా సాహ్నిగా వాణి కపూర్ (ఆర్కైవల్ ఫుటేజ్)
  • పోస్ట్-క్రెడిట్ సన్నివేశంలో పేరులేని వ్యక్తిగా బాబీ డియోల్

మూలాలు

[మార్చు]
  1. "ఎన్టీఆర్‌ 'వార్‌ 2' టీజర్‌ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..?". Sakshi. 20 May 2025. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
  2. "వార్‌2 టీజ‌ర్ విడుదల". Chitrajyothy. 20 May 2025. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
  3. "ఎన్టీఆర్ బర్త్‌డే స్పెష‌ల్.. 'వార్ 2' టీజర్ విడుదల‌". NT News. 20 May 2025. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
  4. "ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌". A. B. P. Desam. 17 March 2025. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వార్_2&oldid=4643500" నుండి వెలికితీశారు