వాలీబాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాలీబాల్
Volleyball game.jpg
వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు
Highest governing body FIVB
First played 1895, హోల్యొకె, మసాచుసెట్స్, అమెరికా
Characteristics
Contact No Contact
Team members 6
Mixed gender Single
Categorization Indoor
Equipment Volleyball
Olympic 1964

వాలీబాల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆడే ప్రాచుర్యమైన ఒక ఒలంపిక్ క్రీడ. రెండు జట్లు పాల్గొనే ఈ క్రీడలో ఒక్కో జట్టు కొన్ని నిబంధనలను అనుసరించి ప్రత్యర్థి జట్టు కోర్టులోకి బంతిని పంపి పాయింట్లు సాధించడానికి కృషి చేస్తారు. [1]

ముందుగా ఒక ఆటగాడు కోర్టు బయటకు వెళ్ళి బంతిని పైకె గరేసి వల మీదుగా అవతలి కోర్టులో పడేటట్లు సర్వ్ చేస్తాడు. అవతలి జట్టు వారు బంతి కింద పడకుండా మూడు ప్రయత్నాల్లో తిరిగి ఇవతలి జట్టు కోర్టు లోకి పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఆటను చేతులతోనే ఆడతారు. కానీ శరీరంతో ఒకసారి తాకడం న్యాయబద్ధమైనదే.

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వాలీబాల్&oldid=1215346" నుండి వెలికితీశారు