వాళ్ళిద్దరూ ఒక్కటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాళ్ళిద్దరూ ఒక్కటే
దర్శకత్వంజొన్నలగడ్డ శ్రీనివాసరావు
రచనరాజేంద్ర కుమార్
నిర్మాతసుంకర చంద్ర
నటవర్గంత్రిపురనేని కిషోర్
రేణుకా మీనన్
ముకేష్ రిషి
బ్రహ్మానందం
చంద్రమోహన్
ఛాయాగ్రహణంజశ్వంత్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
శ్రీ పూర్ణచంద్ర మూవీస్
విడుదల తేదీలు
13 ఆగస్టు, 2004
దేశంభారత దేశం
భాషతెలుగు

వాళ్ళిద్దరూ ఒక్కటే 2004, ఆగస్టు 13న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ పూర్ణచంద్ర మూవీస్ బ్యానరులో సుంకర చంద్ర నిర్మించిన ఈ చిత్రానికి జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఇందులో త్రిపురనేని కిషోర్, రేణుకా మీనన్, ముకేష్ రిషి, బ్రహ్మానందం, చంద్రమోహన్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[2][3]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[4] వేటూరి, భువనచంద్ర, భాస్కరభట్ల, చిన్ని చరణ్ పాటలు రాశారు.[5]

 1. పెళ్ళికళ
 2. 50కిలో
 3. ఓ ప్రియా
 4. నిన్నే నిన్నే
 5. బంగినపల్లి
 6. గురి తప్పదు
 7. టైటిల్ సాంగ్

మూలాలు[మార్చు]

 1. "Valliddaru Okkate 2004 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-22.
 2. "Valliddaru Okkate review. Valliddaru Okkate Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-05-22.
 3. "Telugu cinema Review - Valliddaru Okkate - Tripuraneni Kishore, Renuka Menon - Jonnalagadda". www.idlebrain.com. Retrieved 2021-05-22.
 4. "Valliddaru Okkate (2004) Telugu Mp3 Songs Free Download – Naa Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-02-04. Retrieved 2021-05-22.
 5. "Telugu cinema Review - Valliddaru Okkate - Tripuraneni Kishore, Renuka Menon - Jonnalagadda". www.idlebrain.com. Retrieved 2021-05-23.

ఇతర లంకెలు[మార్చు]