వావిలవలస

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

thum|right వావిలవలస , శ్రీకాకుళం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము.[1]

వావిలవలస
ఎస్.టి.డి కోడ్ 08941 {{{blank_info}}}

ఈ గ్రామం పూర్వం పద్మనాయక రాజులు ఇనుగంటి వంసస్థుల పాలనలో ఉండేది 1900 సంవత్సరానికి ముందే ఈ గ్రామంలో 7 కార్లు ఉండేవి. వీరి ప్రధాన అలవాటు వేట ఫ్రధాన ఆదాయం పురాతనమైన కోటలు రెండు ఉన్నవి అవి ఇనుగంటి వంసస్తులకు చెందినవి, ప్రస్తుతము అవి సిధిలవాస్థలో వేరె వారి స్వాధీనంలో ఉన్నవి 1830-1857 లో పెర్మ్నెంట్ సెట్ట్లెమెంట్ లో భాగంగా వావిలవలస, సిరిపురం, అంబఖండి, ఉంగరాడ, జాడపేట, నాయరాలవలస మరియు లింగాలవలస మొదలగు 40 గ్రామాలు ఇనుగంటి వంసస్తులు పొందారు ఈ గ్రామాలు ప్రథ్యక్షంగా వీరి పరిపాలనలో ఉంటాయి వీరి ప్రధాన ఆదాయం వీరి ఎస్టేట్స్ వీరి ఎస్టెత్స్ అవి ఛీటిగాద, సిరిపురం, జగన్నాధపురం, ఛొడవరం, ఊప్పాద మరియు అనకాపల్లి

విద్యారంగానికి గాను రాజ వారు సుమారు రెండెకరాల స్థల్లన్ని కెటాయించారు అక్కడి ఫ్రదేసం లోనే మండల పాఠశాల నిర్వహన జరుగుతున్నది పై చదువుల నిమిత్తం రాజాం లెద విషాఖపట్టణం వెల్లవలను

Auto

రెండు పక్షాలు

ఈ గ్రామంలో శ్రీ భూ నీళ సమేత శ్రీ రంగనాథ శ్వామి ఆలయం చాల గొప్పది ఈ ఆలయన్ని శ్థానిక ఇనుగంటి రాజులు నిర్మింప చేసారు ఈ ఆలయం లోని విగ్రహములు ఇప్పతి తమిళనాట శ్రిరంగ దేశం నుండి అలనాటి రాజులు తీసుకువచ్చారు కాలినడకన 3 నెలల సమయం పట్టింది. శ్రీ వారి నిత్య రాజ భొగాల నిమిత్తం రోజువారి దీప ధూప నైవేద్య నిమిత్తం 13 ఎకరాల భూమిని రాజావరు కేటయించారు కాని అవి స్థానిక రైతులు ఆక్రమించుకున్నారు ఫ్రస్థుత ఆలయ ధర్మకర్త శ్రీమతి ఆండాల్ దేవి గారు

http://en.wikipedia.org/wiki/Sri_Ranganathaswamy_Temple,_Vavilavalasa,Rajam,Srikakulam_dist

వరి, చెరకు ఇతరములు


http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

రాజాం సమీపంలో వావిలవలస మరియు సిరిపురం అనబడు రెండు పెద్ద జమిందారీలు ఉండెవి ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరయుడు మరియు జగ్గారాయనం గారలు గొల్ల సీతారమపురంలో బొబ్బిలి రాజులచే నిర్మించ బడిన సీతారామ దేవాలయం గొప్పది ఇందు గల విగ్రహములు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి

"https://te.wikipedia.org/w/index.php?title=వావిలవలస&oldid=2225078" నుండి వెలికితీశారు