వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2011
2011 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
| 1వ వారం |
|---|
|
వీరవాసరము, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండల కేంద్రము ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె. |
| 2వ వారం |
|
భైషజ్యగురు బుద్ధుడు మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. కొరియాకు చెందిన కంచు విగ్రహం ఈ బొమ్మలో ఉంది. ఫోటో సౌజన్యం: డేనియల్ క్రేగ్ |
| 3వ వారం |
|
విశాఖపట్టణం ఓడరేవు ఒక సహజసిద్ధమైన ఓడరేవు. "డాల్ఫిన్స్ నోస్" అనే కొండ కారణంగా ఈ రేవులో పెద్ద అలలు అదుపులో ఉంటాయి. ఫోటో సౌజన్యం: Sureshiras |
| 4వ వారం |
|
నేలకొండపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. పరిరక్షణ లేక శిధిలమౌతున్న స్తూపాన్ని ఇక్కడ చూడవచ్చును. ఫోటో సౌజన్యం: దీపశిఖ |
| 5వ వారం |
|
అక్క మహాదేవి ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. గోదాదేవి వలెనే ఈమె శ్రీశైల మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరుని సమకాలికురాలు ఫోటో సౌజన్యం: Amarrg |
| 6వ వారం |
|
కింగ్ జార్జి ఆసుపత్రి, విశాఖపట్నం నగరంలో పేరెన్నికగన్న ప్రభుత్వ వైద్యశాల. ఫోటో సౌజన్యం: కడియాల చైతన్య |
| 7వ వారం |
| 8వ వారం |
| 9వ వారం |
| 10వ వారం |
|
బోయింగ్ 777 అనేది ఒక సుదూర, వైడ్-బాడీ కలిగిన రెండు ఇంజిన్ల జెట్ విమానం. ఈ విమానంలో కాక్‌పిట్ బొమ్మ ఇక్కడ ఉన్నది ఫోటో సౌజన్యం: Bill Abbott |
| 11వ వారం |
| 12వ వారం |
|
హోలీ అనేది రంగుల పండుగ , హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ఇతర దేశాలలో ఉంటున్న భారతజాతి వారు కూడా జరుపుకుంటారు. ఫోటో సౌజన్యం: మిధున్ కుమార్ అల్లు |
| 13వ వారం |
|
ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. ఫోటో సౌజన్యం: డా.పి.మురళీ కృష్ణ |
| 14వ వారం |
| 15వ వారం |
|
పిల్లలమర్రిచెట్టు , మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు |
| 16వ వారం |
| 17వ వారం |
|
[[బొమ్మ:|225px|center|alt=పెంచలకోన]] పెంచలకోన పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా రాపూరుకు 35 కి.మీ దూరంలో ఉంది. ఏప్రిల్ లో జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఫోటో సౌజన్యం: మాల్యాద్రి |
| 18వ వారం |
|
|
| 19వ వారం |
| 20వ వారం |
| 21వ వారం |
| 22వ వారం |
|
హైదరాబాదు నగరంలో అబీడ్స్ ఒక ప్రాంతం. ఈ ప్రదేశంలో అబీదు అనబడు ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త ఉండేవాడు. అరుదైన, విలువైన రాళ్ళను కోఠీలో ఉన్న నవాబుకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఫోటో సౌజన్యం: వీర శశిధర్ |
| 23వ వారం |
|
పొన్నూరు, గుంటూరు జిల్లాలొ ఒక మండలము మరియు పట్టణము. ఈ పట్టణం గుంటూరు, చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది. ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె. |
| 24వ వారం |
|
గిద్దలూరు, ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే పేరుగల మండలము. ఈ వూరిలోని సి.ఎస్.ఐ. చర్చిని ఈ బొమ్మలో చూడవచ్చును. ఫోటో సౌజన్యం: రామిరెడ్డి |
| 25వ వారం |
|
దశావతారాలలో నాలుగవదైన నరసింహావతారము. |
| 26వ వారం |
|
జబల్ అక్దర్ అనేవి ఒమన్ దేశంలోని కొన్ని పర్వత శ్రేణులు. ఆ కొండలలో ఒక ఇంటిని ఈ చిత్రంలో చూడవచ్చును. ఫోటో సౌజన్యం: అంబటి శ్రీధర్ |
| 27వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt={{{caption}}}]] కువెంపు విశ్వవిద్యాలయం లోని దూరవిద్యా విభాగం ఫోటో సౌజన్యం: Kkm010 |
| 28వ వారం |
| 29వ వారం |
| 30వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt={{{caption}}}]] లేపాక్షి లో గల నంది విగ్రహం ఫోటో సౌజన్యం: Maheshkhanna |
| 31వ వారం |
| 32వ వారం |
| 33వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt={{{caption}}}]] పెంచలకోన ఫోటో సౌజన్యం: మాల్యాద్రి |
| 34వ వారం |
|
|
| 35వ వారం |
|
[[బొమ్మ:|200px|center|alt=యశోద కృష్ణ సినిమా పోస్టర్]] యశోద కృష్ణ సినిమా పోస్టర్ ఫోటో సౌజన్యం: http://www.kaddvd.com/ |
| 36వ వారం |
| 37వ వారం |
|
రంగాపురం (లింగపాలెం), పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామము. ఈ వూరిలోని శ్రీ భూనీళాసమేత సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో లక్ష్మీదేవి శిల్పం. ఫోటో సౌజన్యం: కాసుబాబు |
| 38వ వారం |
|
ఈ వారం లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తి నీరు వదిలేరు..ఎత్తు నుండి ఉరకలు వేస్తూ కృష్ణానది దిగువకు దూకే దృశ్యం ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె. ఎస్. పాపారావు |
| 39వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt=పునర్నిర్మిత నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలు]] అనుపు, గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్ రిజార్వయర్ ముంపు గ్రామము. భారత ప్రభుత్వ పురావస్తు శాఖ తవ్వకాలలో బయలు పడ్డ నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలను అనుపు గ్రామంలో పునర్మించారు. ఆ పునర్మినాత శిధిలాలలో ఒక శిధిలం ఈ ఫొటో . ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె. ఎస్. పాపారావు |
| 40వ వారం |
|
మచిలీపట్నం కోనేరు సెంటర్ ఫోటో సౌజన్యం: Ganeshk |
| 41వ వారం |
|
![]() ఇస్లామీయ లిపీ కళాకృతులు - ఉస్మానియా సామ్రాజ్యం, సుల్తాన్ మహమూద్ II, యొక్క సంతకం. దీనిలోని వ్రాత "మహమూద్ ఖాన్, తండ్రి అబ్దుల్ హమీద్, ఎల్లప్పుడూ విజేయుడు ఫోటో సౌజన్యం: Saperaud |
| 42వ వారం |
| 43వ వారం |
| 44వ వారం |
|
|
| 45వ వారం |
|
సీత చూడామణిని తీసుకొంటున్న హనుమంతుడు - రామాయణం సుందర కాండములోని విషయం - హంపి హజారరామాలయంలోని శిల్పం ఫోటో సౌజన్యం: సోహమ్ బెనర్జీ |
| 46వ వారం |
|
[[బొమ్మ:|200px|center|alt=గరిబాల్ది.]] గిసేప్పి గరిబాల్ది. ఫోటో సౌజన్యం: Belissarius |
| 47వ వారం |
|
|
| 48వ వారం |
|
గరుత్మంతునిపై విష్ణువు, లక్ష్మి - 1730 కాలపునాటి చిత్రం ఫోటో సౌజన్యం: Los Angeles County Museum of Art |
| 49వ వారం |
|
ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం వారు ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకంలోని ఒక దృశ్యం ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు |
| 50వ వారం |
|
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్అనే పరిశోధకుడు 1861 లో ప్రపంచంలో మొట్ట మొట్టమొదటి పూర్తి రంగుల చాయా చిత్రాన్ని తీసాడు. ఫోటో సౌజన్యం: Scanned from The Illustrated History of Colour Photography |
| 51వ వారం |
|
|
| 52వ వారం |
|
రామాయణం భారతదేశంలో ప్రసిద్ధ ఇతిహాసం. |
























