వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2014
2014 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
| 01వ వారం |
|---|
| 02వ వారం |
|
నందీశ్వరుని విగ్రహము, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాయము నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కొత్తపల్లి గ్రామము. ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182 |
| 03వ వారం |
|
కాకతీయులు కాలమునాటి 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుని విగ్రహం, బిర్లా నక్షత్రశాల హైదరాబాద్. ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182 |
| 04వ వారం |
|
కర్నూలు, ఉస్మానియా కాలేజ్ వద్దనున్న గోలెగుమ్మటం ఫోటో సౌజన్యం: Chivi1085 |
| 05వ వారం |
|
వరాహ పుష్కరిణి సింహాచలం కొండ క్రింద ఉంది. ఫోటో సౌజన్యం: Santoshvatrapu |
| 06వ వారం |
| 07వ వారం |
| 08వ వారం |
|
వసుదేవ ఆలయం, మందస, శ్రీకాకుళం జిల్లా. ఫోటో సౌజన్యం: Padhysrinibas |
| 09వ వారం |
| 10వ వారం |
|
హరప్ప కాలం నాటి ఎర్ర మట్టి పాత్ర యొక్క భాగం, సింధు లోయ నాగరికత ఫోటో సౌజన్యం: amy dreher |
| 11వ వారం |
|
బ్రహ్మ, మధురమీనాక్షి ఆలయ సముదాయము, తమిళనాడు ఫోటో సౌజన్యం: Purushothaman |
| 12వ వారం |
|
గురజాడ అప్పారావు గారి స్వగృహము నందు గల చిత్రపటములోని ముత్యాల సరాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
| 13వ వారం |
| 14వ వారం |
| 15వ వారం |
|
భద్రాచలం శ్రీ సీతారామలక్ష్మణుల వర్ణచిత్రం, భద్రాచలం క్షేత్రపాలకుడైన యోగానంద నరసింహ స్వామి దేవాలయంలోని చిత్రపటం ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
| 16వ వారం |
| 17వ వారం |
| 18వ వారం |
| 19వ వారం |
| 20వ వారం |
|
బెలూం గుహలు వద్ద గౌతమ బుద్దుని విగ్రహం, బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం. ఫోటో సౌజన్యం: Purshi |
| 21వ వారం |
|
పెదమల్లం వద్ద గోదావరి నది వడ్డున కల మసేనమ్మ దేవాలయం మూల విగ్రహాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
| 22వ వారం |
|
గద్వాల సంస్థానం కాలం నాటి రాజులు కట్టించిన కోట, మహబూబ్ నగర్ జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:C.Chandra Kanth Rao |
| 23వ వారం |
|
కాకినాడ కాజాగా లేదా గొట్టం కాజాగా లేదా కోటయ్య కాజాగా ప్రసిద్ది చెందిన మిఠాయి ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
| 24వ వారం |
|
విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందిన పెనుకొండ దుర్గం లోని సీత తీర్థం కోనేరు శిథిలాలు, అనంతపురం జిల్లా ఫోటో సౌజన్యం: Amruthashristi |
| 25వ వారం |
|
బాల సరస్వతి పీఠం వీరంపాలెం (తాడేపల్లిగూడెం) వద్ద శివపార్వతుల విగ్రహాలు ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
| 26వ వారం |
|
తుని రైలు సముదాయము నుండి పట్టణ సుందర దృశ్యం, తూర్పు గోదావరి జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
| 27వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt=నెమలిగుండం జలపాతం, జె. పుల్లలచెరువు ( రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా) వద్ద గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ]] నెమలిగుండం జలపాతం, జె. పుల్లలచెరువు ( రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా) వద్ద గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ ఫోటో సౌజన్యం: Ramireddy |
| 28వ వారం |
| 29వ వారం |
|
తిరుపతిలో అలిపిరి వద్ద మెట్లదారి మద్యలో సాష్టాంగ నమస్కార ముద్రలో వున్న ఒక భక్తుని శిల్పం ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
| 30వ వారం |
|
కరీంనగర్ జిల్లా, కేశవపట్నం మండలానికి చెందిన రాజాపూర్ వద్ద గుట్టలు ఫోటో సౌజన్యం: Pranayraj1985 |
| 31వ వారం |
|
టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు |
| 32వ వారం |
| 33వ వారం |
|
నిప్పులగుండం అనేది భక్తితో నిప్పులపై నడవడానికి ఏర్పాటు చేసేది. హిందువులు, ముస్లింలు సైతం దీనిని ఆచరిస్తారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
| 34వ వారం |
| 35వ వారం |
|
కళింగులుచే నిర్మింపబడిన దిబ్బలింగేశ్వర స్వామి దేవాలయం, సరిపల్లి, విజయనగరం జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
| 36వ వారం |
|
భారతీయ రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఈ వాహనాన్ని (ఎద్దులబండి) ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఇంటి నుంచి పొలాలకు సరుకులను మోయడం వంటి అవసరాలకు విరివిగా వాడుతున్నారు. |
| 37వ వారం |
| 38వ వారం |
| 39వ వారం |
| 40వ వారం |
|
వైన బప్పు ఖగోళ వేధశాల (observatory), వేలూరు, తమిళనాడు ఫోటో సౌజన్యం: Prateek Karandikar |
| 41వ వారం |
|
పైకప్పు బండలతో వేసిన చుట్టిల్లు, యాదగిరివారిపల్లె,దామలచెరు, చిత్తూరు జిల్లా. ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
| 42వ వారం |
|
గిద్దలూరు పట్టణం వద్ద నరసింహ స్వామి దేవాలయం ఫోటో సౌజన్యం: Ramireddy |
| 43వ వారం |
| 44వ వారం |
|
పట్టదకల్లులో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటక ఫోటో సౌజన్యం: Udayaditya Kashyap |
| 45వ వారం |
|
రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం.మనుష్యుల ద్వారా నడిపించబడే రిక్షా ఈ చిత్రంలోనిది ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె. |
| 46వ వారం |
|
(Violet Turaco) ఆఫ్రికా ఖండంలో కనపడే ఒక జాతి పక్షి ఫోటో సౌజన్యం: Doug Janson |
| 47వ వారం |
| 48వ వారం |
| 49వ వారం |
|
నిమ్మచెట్టు పై రూపుదిద్దుకుంటున్న కాయలు, మధురవాడలో తీసిన చిత్రము ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
| 50వ వారం |
|
అనేక స్తంభాలున్న మండపంలో రాణి ఎక్కడున్నదో కనపడక బాధపడుతున్న రాజుగారు. ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ గారు గీసిన చిత్రం ఫోటో సౌజన్యం: Vu3ktb |
| 51వ వారం |
|
లక్షదీవులు లోని అగత్తి ద్వీపం వద్ద అరేబియా సముద్రం ఫోటో సౌజన్యం: Ekabhishek |
| 52వ వారం |
|
భీమునిపట్నం బీచ్ వద్ద యేసు క్రీస్తు విగ్రహం. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |































