వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2019

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2019 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
త్రయంబకం లోని గంగాద్వారం వద్ద గోదావరి మాత విగ్రహం.గోదావరి దక్షిణ భరతావనిలో అతి పెద్ద నది.

త్రయంబకం లోని గంగాద్వారం వద్ద గోదావరి మాత విగ్రహం.గోదావరి దక్షిణ భరతావనిలో అతి పెద్ద నది.

ఫోటో సౌజన్యం: Pradeep717
02వ వారం
చలికాలపు సూర్యొదయ సమయాన విశాఖపట్నం లోని తూర్పు కనుమలలో "కంబాలకొండ అభయారణ్యం"

చలికాలపు సూర్యొదయ సమయాన విశాఖపట్నం లోని తూర్పు కనుమలలో "కంబాలకొండ అభయారణ్యం"

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
03వ వారం
పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలన్ని ఒకే అరటి ఆకుపైన పేర్చబడి ఉన్న చాయాచిత్రం.

పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలన్ని ఒకే అరటి ఆకుపైన పేర్చబడి ఉన్న చాయాచిత్రం.

ఫోటో సౌజన్యం: United Hotel Management Academy
04వ వారం
1787లో పశ్చిమ బెంగాల్ లోని చిన్సురియ వద్ద డచ్చు వారి స్తావరం యొక్క తైల వర్ణ చిత్రం.

1787లో పశ్చిమ బెంగాల్ లోని చిన్సురియ వద్ద డచ్చు వారి స్తావరం యొక్క తైల వర్ణ చిత్రం.

ఫోటో సౌజన్యం: Napoleon 100
05వ వారం
వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

ఫోటో సౌజన్యం: NASA Earth Observatory
06వ వారం
పచ్చ పొలుగు గువ్వల జంట. ఈ గువ్వ తమిళనాడు రాష్ట్ర పక్షి

పచ్చ పొలుగు గువ్వల జంట. ఈ గువ్వ తమిళనాడు రాష్ట్ర పక్షి

ఫోటో సౌజన్యం: Sham Edmond
07వ వారం
1969 లో రొమేనియా అధ్యక్షుడు నికొలస్ చాచెస్క్యూ (మధ్యన) తో పుచ్చలపల్లి సుందరయ్య గారు (ఎడమవైపు వ్యక్తి)

1969 లో రొమేనియా అధ్యక్షుడు నికొలస్ చాచెస్క్యూ (మధ్యన) తో పుచ్చలపల్లి సుందరయ్య గారు (ఎడమవైపు వ్యక్తి)

ఫోటో సౌజన్యం: FOCR
08వ వారం
ఉస్తికాయలు (దీని కాండము, ఆకులు అచ్చం వంకాయ మొక్కకు వున్నట్టే వుంటాయి) దీని కాయలు చిన్న గోలీకాయలంత వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ కాయలను పగలగొట్టి గింజలు తీసి వేసి నీళ్లలో వేసి బాగా కడుగుతారు. ఆ తర్వాత కూరగా చేసుకుంటారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
09వ వారం
కొయ్యపాఱలు వదులుగా ఉన్న త్రవ్విన మట్టిని తీయడానికి ఉపయోగిస్తారు.

కొయ్యపాఱలు వదులుగా ఉన్న త్రవ్విన మట్టిని తీయడానికి ఉపయోగిస్తారు.

ఫోటో సౌజన్యం: L. Mahin
10వ వారం
హిందూమహాసముద్రం లో తిరిగే ఒక సీతాకోకచేప (Blackwedged butterflyfish)

హిందూమహాసముద్రం లో తిరిగే ఒక సీతాకోకచేప (Blackwedged butterflyfish)

ఫోటో సౌజన్యం: Bernard E. Picton
11వ వారం
విశాఖలోని కంబాలకొండ అభయారణ్యం లో ఒక అంట్రింత పూల తీగ

విశాఖలోని కంబాలకొండ అభయారణ్యం లో ఒక అంట్రింత పూల తీగ

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
12వ వారం
థాయిలాండ్ లోని సుఖోథాయి వద్ద ఒక ప్రముఖ హిందూ దేవాలయం (విష్ణువు దేవాలయం - 13వ శతాబ్దము)

థాయిలాండ్ లోని సుఖోథాయి వద్ద ఒక ప్రముఖ హిందూ దేవాలయం (విష్ణువు దేవాలయం - 13వ శతాబ్దము)

ఫోటో సౌజన్యం: Supanut Arunoprayote
13వ వారం
దిబ్బ (పశువుల కొట్టం,గొర్రెల దొడ్డి వంటి వాటిలో వున్న చెత్త, పేడను వూడి కొంత దూరంలో కుప్పగావేసి తర్వాత దాన్ని పంటలకు ఎరువుగా వేస్తారు

దిబ్బ (పశువుల కొట్టం,గొర్రెల దొడ్డి వంటి వాటిలో వున్న చెత్త, పేడను వూడి కొంత దూరంలో కుప్పగావేసి తర్వాత దాన్ని పంటలకు ఎరువుగా వేస్తారు

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
14వ వారం
కాశ్మీరులోని దాల్ సరస్సు యొక్క సుందర ప్రతిబింబం (దూరాన హిమాలయాలు)

కాశ్మీరులోని దాల్ సరస్సు యొక్క సుందర ప్రతిబింబం (దూరాన హిమాలయాలు)

ఫోటో సౌజన్యం: Kreativeart
15వ వారం
విశాఖపట్నం, బీచ్ రోడ్డులోని ఒక పురాతన కాలపు నిర్మాణశైలి కలిగిన బంగ్లా

విశాఖపట్నం, బీచ్ రోడ్డులోని ఒక పురాతన కాలపు నిర్మాణశైలి కలిగిన బంగ్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
16వ వారం
రాజస్తాన్ లో ఒక మనుబోతు. మనుబోతులు జీవవైవిధ్య చక్రంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తాయి.

రాజస్తాన్ లో ఒక మనుబోతు. మనుబోతులు జీవవైవిధ్య చక్రంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తాయి.

ఫోటో సౌజన్యం: Rushil Fernandes
17వ వారం
రష్యా రాజధాని మాస్కోలోని అంతర్జాతీయ వ్యాపార కేంద్రం

రష్యా రాజధాని మాస్కోలోని అంతర్జాతీయ వ్యాపార కేంద్రం

ఫోటో సౌజన్యం: Ludvig14
18వ వారం
మెదక్ జిల్లా జాంసింగ్ లింగాపూర్ గ్రామంలో మర్రి చెట్టు తొర్రలో గ్రామ దేవత పూజలు. ప్రకృతి ఆరాధనలో ఇది ఒకటి.

మెదక్ జిల్లా జాంసింగ్ లింగాపూర్ గ్రామంలో మర్రి చెట్టు తొర్రలో గ్రామ దేవత పూజలు. ప్రకృతి ఆరాధనలో ఇది ఒకటి.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Pranayraj1985
19వ వారం
గేర్ల పనితీరు, అమరిక వ్యవస్థ సులువుగా తెలిపే చిత్రం

గేర్ల పనితీరు, అమరిక వ్యవస్థ సులువుగా తెలిపే చిత్రం

ఫోటో సౌజన్యం: Jahobr
20వ వారం
అమరావతిలొ ధ్యాన బుద్ధ విగ్రహం

అమరావతిలొ ధ్యాన బుద్ధ విగ్రహం

ఫోటో సౌజన్యం: Krishna Chaitanya Velaga
21వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 21వ వారం
22వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 22వ వారం
23వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 23వ వారం
24వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 24వ వారం
25వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 25వ వారం
26వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 26వ వారం
27వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 27వ వారం
28వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 28వ వారం
29వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 29వ వారం
30వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 30వ వారం
31వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 31వ వారం
32వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 32వ వారం
33వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 33వ వారం
34వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 34వ వారం
35వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 35వ వారం
36వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 36వ వారం
37వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 37వ వారం
38వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 38వ వారం
39వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 39వ వారం
40వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 40వ వారం
41వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 41వ వారం
42వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 42వ వారం
43వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 43వ వారం
44వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 44వ వారం
45వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 45వ వారం
46వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 46వ వారం
47వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 47వ వారం
48వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 48వ వారం
49వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 49వ వారం
50వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 50వ వారం
51వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 51వ వారం
52వ వారం
వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 52వ వారం

ఇవి కూడా చూడండి[మార్చు]