Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2025

వికీపీడియా నుండి

2025 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
రష్యాలో నూతన సంవత్సర వేడుకల అలంకరణ

రష్యాలో నూతన సంవత్సర వేడుకల అలంకరణ

ఫోటో సౌజన్యం: Alexander Novikov
02వ వారం
ఆపిల్ సంస్థ రూపొందించిన రెండవతరం కంప్యూటరు

ఆపిల్ సంస్థ రూపొందించిన రెండవతరం కంప్యూటరు

ఫోటో సౌజన్యం: Marcin Wichary
03వ వారం
అమలాపురంలో కోడి పందేలు జరుగుతున్న ప్రాంగణ దృశ్యం

అమలాపురంలో కోడి పందేలు జరుగుతున్న ప్రాంగణ దృశ్యం

ఫోటో సౌజన్యం: సిహెచ్. మహేశ్వర రాజు
04వ వారం
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శిస్తున్న కళాకారిణులు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శిస్తున్న కళాకారిణులు

ఫోటో సౌజన్యం: SnehaReddy26
05వ వారం
చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామం సమీపంలో జాతీయ రహదారి 75 కి ఆనుకుని ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజ ఆలయం. చిత్తూరు చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రతి ఏటా ధర్మరాజుల తిరునాళ్ళు జరపడం ఆనవాయితీ.

చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామం సమీపంలో జాతీయ రహదారి 75 కి ఆనుకుని ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజ ఆలయం. చిత్తూరు చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రతి ఏటా ధర్మరాజుల తిరునాళ్ళు జరపడం ఆనవాయితీ.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
06వ వారం
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మూలికలు అమ్ముతున్న కొండజాతి స్త్రీ

సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మూలికలు అమ్ముతున్న కొండజాతి స్త్రీ

ఫోటో సౌజన్యం: కశ్యప్
07వ వారం
1865 లో నిర్మితమైన కొచ్చి రాజ భవనం. ఇందులో అప్పటి పాలకులు నివాసం ఉండేవారు.

1865 లో నిర్మితమైన కొచ్చి రాజ భవనం. ఇందులో అప్పటి పాలకులు నివాసం ఉండేవారు.

ఫోటో సౌజన్యం: NobinJose6
08వ వారం
నెల్లూరు సమీపంలో అవధూత భగవాన్ శ్రీ గొలగమూడు వెంకయ్య స్వామి ఆశ్రమం

నెల్లూరు సమీపంలో అవధూత భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం

ఫోటో సౌజన్యం: A. Murali
09వ వారం
తెలంగాణాలోని ఆసిఫాబాద్ సమీపంలో ఉన్న సప్తగుండాల జలపాతం

తెలంగాణాలోని ఆసిఫాబాద్ సమీపంలో ఉన్న సప్తగుండాల జలపాతం

ఫోటో సౌజన్యం: Pdp79892
10వ వారం
అమరావతి డ్రోన్ సదస్సు 2024లో భాగంగా వ్యవసాయంలో మందులు పిచికారీ చేసే డ్రోన్ యంత్ర ప్రదర్శన

అమరావతి డ్రోన్ సదస్సు 2024లో భాగంగా వ్యవసాయంలో మందులు పిచికారీ చేసే డ్రోన్ యంత్ర ప్రదర్శన

ఫోటో సౌజన్యం: ఇడుపులపాటి మహేష్
11వ వారం
తూర్పు కనుమల సమీపంలో తేనె సాగు

తూర్పు కనుమల సమీపంలో తేనె సాగు

ఫోటో సౌజన్యం: DrRohithgurugubelli
12వ వారం
గూడు అల్లుకుంటున్న పక్షి

గూడు అల్లుకుంటున్న పక్షి

ఫోటో సౌజన్యం: DrRohithgurugubelli
13వ వారం
నీలగిరి పర్వతాల్లో అరుదుగా కనిపించే నీలకురింజి (నీలి పుష్పాలు)

నీలగిరి పర్వతాల్లో అరుదుగా కనిపించే నీలకురింజి (నీలి పుష్పాలు)

ఫోటో సౌజన్యం: సురేష్ కృష్ణ
14వ వారం
గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం, 19వ శతాబ్ది నాటి చిత్రం. ఈ దేవాలయం 11 నుంచి 18 శతాబ్దాల మధ్యలో ఎన్నో సార్లు దాడులకు గురై మళ్ళీ పునర్నిర్మించబడింది.

గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం, 19వ శతాబ్ది నాటి చిత్రం. ఈ దేవాలయం 11 నుంచి 18 శతాబ్దాల మధ్యలో ఎన్నో సార్లు దాడులకు గురై మళ్ళీ పునర్నిర్మించబడింది.

ఫోటో సౌజన్యం: Ms Sarah Welch
15వ వారం
భారత భౌగోళిక కేంద్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన అశోక స్తంభం

భారత భౌగోళిక కేంద్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన అశోక స్తంభం

ఫోటో సౌజన్యం: చదువరి
16వ వారం
బికనీర్, రాజస్థాన్ లో ఎడారి దారిలో ఒంటె బండి సవారీ చేస్తున్న రైతు

బికనీర్, రాజస్థాన్ లో ఎడారి దారిలో ఒంటె బండి సవారీ చేస్తున్న రైతు

ఫోటో సౌజన్యం: జాకూబ్ హలున్
17వ వారం
పునర్వినియోగం (రీసైక్లింగ్) చేయడం వ్యర్థ పదార్థాల నిర్వహణలో ముఖ్యమైన భాగం.

పునర్వినియోగం (రీసైక్లింగ్) చేయడం వ్యర్థ పదార్థాల నిర్వహణలో ముఖ్యమైన భాగం.

ఫోటో సౌజన్యం: Otto Domes
18వ వారం
ఆహార వ్యర్థాల నుంచి కంపోస్టు ఎరువు తయారు చేయవచ్చు.

ఆహార వ్యర్థాల నుంచి కంపోస్టు ఎరువు తయారు చేయవచ్చు.

ఫోటో సౌజన్యం: Niwrat
19వ వారం
శ్రీకాకుళం పట్టణం బలగ ప్రాంతంలోని శ్రీరామమందిరంలో నెలకొన్నసీతారామ లక్ష్మణుల విగ్రహాలు

శ్రీకాకుళం పట్టణం బలగ ప్రాంతంలోని శ్రీరామమందిరంలో నెలకొన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
20వ వారం
కాలారామ్ ఆలయం మహారాష్ట్ర నాసిక్ నగరంలోని పంచవటి ప్రాంతంలో

మహారాష్ట్ర నాసిక్ నగరంలోని పంచవటి ప్రాంతంలో కాలారామ్ మందిరం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
21వ వారం
శని శింగణాపూర్ లోని శనీశ్వర దేవాలయం

శని శింగణాపూర్ లోని శనీశ్వర దేవాలయం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
22వ వారం
మహారాష్ట్రలోని ఖుల్దాబాద్ లో ఉన్న భద్ర మారుతి ఆలయం లో నిద్రిస్తున్న భంగిమలో ఉన్న హనుమంతుడు.

మహారాష్ట్రలోని ఖుల్దాబాద్ లో ఉన్న భద్ర మారుతి ఆలయం లో నిద్రిస్తున్న భంగిమలో ఉన్న హనుమంతుడు.

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
23వ వారం
సారనాథ్ లో గల థాయ్ బుద్ధ విహార లోని అశోక స్థంబం

సారనాథ్ లో గల థాయ్ బుద్ధ విహార లోని అశోక స్తంభం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
24వ వారం
25వ వారం
(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

వినుకొండ సమీపాన గుండ్లకమ్మ నది వద్ద ఇసుక తవ్వకం

ఫోటో సౌజన్యం: సాయి ఫణి
26వ వారం
27వ వారం
విజయవాడ వద్ద ష్ణా నదిపై రైల్వే బ్రిడ్జిలు, కనకదుర్గ వారధి.

విజయవాడ వద్ద కృష్ణా నదిపై రైల్వే బ్రిడ్జిలు, కనకదుర్గ వారధి.

ఫోటో సౌజన్యం: ఐ. మహేష్
28వ వారం
విశాఖపట్నంలో, యారాడ సముద్రతీరాన మత్స్యకారులు

విశాఖపట్నంలో యారాడ సముద్రతీరాన మత్స్యకారులు.

ఫోటో సౌజన్యం: ఐ. మహేష్
29వ వారం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమితో సహా విశాల విశ్వాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేసిన కుపోలా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమితో సహా విశాల విశ్వాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేసిన కుపోలా

ఫోటో సౌజన్యం: నాసా
30వ వారం
యనమలకుదురులో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అలంకరించిన ఎద్దు

యనమలకుదురులో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అలంకరించిన ఎద్దు

ఫోటో సౌజన్యం: iMahesh
31వ వారం
విజయనగరంలో అట్లు వేస్తున్న వ్యక్తి

విజయనగరంలో అట్లు వేస్తున్న వ్యక్తి

ఫోటో సౌజన్యం: సాయి ఫణి
32వ వారం
రాజమండ్రిలో గోదావరి హారతి నిర్వహిస్తున్న పురోహితులు

రాజమండ్రిలో గోదావరి హారతి నిర్వహిస్తున్న పురోహితులు

ఫోటో సౌజన్యం: DrRohithgurugubelli
33వ వారం
అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో వేడినీటి జలపాతం

అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో వేడినీటి జలపాతం

ఫోటో సౌజన్యం: Dietmar Rabich
34వ వారం
ఆటంకాలను దాటుకుంటూ పరిగెత్తే 400 మీటర్ల హర్డిల్స్ రేసు

ఆటంకాలను దాటుకుంటూ పరిగెత్తే 400 మీటర్ల హర్డిల్స్ రేసు

ఫోటో సౌజన్యం: Marie-Lan Nguyen
35వ వారం
కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్ట అన్ని గేట్ల ద్వారా నీరు ప్రవహిస్తున్న దృశ్యం

కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్ట అన్ని గేట్ల ద్వారా నీరు ప్రవహిస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
36వ వారం
పుష్కర్, రాజస్థాన్ లో ఒంటెలు లాగుతున్న బండ్లు

పుష్కర్, రాజస్థాన్ లో ఒంటెలు లాగుతున్న బండ్లు

ఫోటో సౌజన్యం: Jakub Hałun
37వ వారం
కొబ్బరి చిప్పతో తయారు చేసిన థాయ్ నగారా సంగీత వాయిద్యం

కొబ్బరి చిప్పతో తయారు చేసిన థాయ్ నగారా సంగీత వాయిద్యం

ఫోటో సౌజన్యం: Monfee
38వ వారం
కోనసీమ జిల్లాలో ప్రభలు ఉత్సవాల దృశ్యం

కోనసీమ జిల్లాలో ప్రభలు ఉత్సవాల దృశ్యం

ఫోటో సౌజన్యం: Suresh Kumar Vakalapudi
39వ వారం
మార్స్ పై నాసా హెలికాప్టర్, దీనిని 2023 లో మాస్ట్‌క్యామ్-జెడ్ అనే కెమెరా చిత్రీకరించింది.

మార్స్ పై నాసా హెలికాప్టర్, దీనిని 2023 లో మాస్ట్‌క్యామ్-జెడ్ అనే కెమెరా చిత్రీకరించింది.

ఫోటో సౌజన్యం: NASA/JPL-Caltech/ASU/Simeon Schmauß
40వ వారం
తాడేపల్లి నుంచి ఇంద్రకీలాద్రి, ప్రకాశం బ్యారేజీ దృశ్యం

తాడేపల్లి నుంచి ఇంద్రకీలాద్రి, ప్రకాశం బ్యారేజీ దృశ్యం

ఫోటో సౌజన్యం: iMahesh
41వ వారం
చత్తీస్‌ఘడ్ కి చెందిన గిరిజన బాలిక సంతకు వెళుతున్న దృశ్యం

చత్తీస్‌ఘడ్ కి చెందిన గిరిజన బాలిక సంతకు వెళుతున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: Yves Picq
42వ వారం
సౌరశక్తితో నీటిని వేడిచేసే సోలార్ వాటర్ హీటర్

సౌరశక్తితో నీటిని వేడిచేసే సోలార్ వాటర్ హీటర్

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
43వ వారం
ఏపుగా ఎదిగిన గోంగూర పంట

ఏపుగా ఎదిగిన గోంగూర పంట

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
44వ వారం
చెట్టు నుండి వేలాడుతున్న పక్షిగూళ్ళు

చెట్టు నుండి వేలాడుతున్న పక్షిగూళ్ళు

ఫోటో సౌజన్యం: వాడుకరి: రవిచంద్ర
45వ వారం
ఛట్ పూజలో పాల్గొంటున్న భక్తులు

ఛట్ పూజలో పాల్గొంటున్న భక్తులు.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
46వ వారం
1957 నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా భారత మొదటి ప్రధాని నెహ్రూ

1957 నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా భారత మొదటి ప్రధాని నెహ్రూ

ఫోటో సౌజన్యం: ఆర్కైవ్.ఆర్గ్
47వ వారం
ఈజిప్టులో ప్రసిద్ధమైన కుషారీ ఆహారం

ఈజిప్టులో ప్రసిద్ధమైన కుషారీ ఆహారం

ఫోటో సౌజన్యం: Dina Said
48వ వారం
తుర్క్‌మెనిస్థాన్ సమీపంలో మండుతున్న సహజవాయువు బావి

తుర్క్‌మెనిస్థాన్ సమీపంలో మండుతున్న సహజవాయువు బావి

ఫోటో సౌజన్యం: Tormod Sandtorv
49వ వారం
స్విట్జర్లాండ్, జెనీవా లో ఉన్న సెర్న్ క్రయోజెనిక్ పరీక్షా కేంద్రం

స్విట్జర్లాండ్, జెనీవా లో ఉన్న సెర్న్ క్రయోజెనిక్ పరీక్షా కేంద్రం

ఫోటో సౌజన్యం: Ank Kumar
50వ వారం
ఆస్ట్రియాలో మంచు దుప్పటి కప్పుకున్న అడవి

ఆస్ట్రియాలో మంచు దుప్పటి కప్పుకున్న అడవి

ఫోటో సౌజన్యం: Johann Jaritz
51వ వారం
అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ లోని పెద్ద బుద్ధ విగ్రహం

అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ లోని పెద్ద బుద్ధ విగ్రహం

ఫోటో సౌజన్యం: Yatrika
52వ వారం
దుబాయ్ లో పాలీనేషియన్ పద్ధతిలో నిర్మించిన లాపిటా హోటల్

దుబాయ్ లో పాలీనేషియన్ పద్ధతిలో నిర్మించిన లాపిటా హోటల్

ఫోటో సౌజన్యం: DPR 2016