వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాలంలో సార్వజనికమైన బొమ్మల వనరుల కోసం వికీపీడియా:సార్వజనిక బొమ్మల వనరులు చూడండి.

వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం బొమ్మ లక్ష్యం.

ఈ వారపు బొమ్మ[మార్చు]

2024 12వ వారం
అరకు లోయ, పాడేరులోని వంజంగి కొండలు

అరకు లోయ, పాడేరులోని వంజంగి కొండలు

ఫోటో సౌజన్యం: Muralikrishna m


వారంవారీ పట్టిక
2024 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2024 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52

ఈ వారం బొమ్మను పెట్టే విధానం[మార్చు]

పరిగణనలో ఉన్న బొమ్మలలో ఒక్కో వారానికి ఒక్కో బొమ్మను ఎంచుకోండి. అది సరేననుకొంటే పైని టేబుల్‌లో ఆ వారం ఎర్ర లింకు అంకె నొక్కి, అప్పుడు తెరుచుకొనే పేజీలో బొమ్మ వివరాలు వ్రాయండి. ఇప్పటికే నిశ్చయమైనవి నీలం రంగులో కనిపిస్తాయి.

ప్రాంరంభంలో ఈ క్రింది చిత్ర మాలిక అంత ఖాళీగా మొదలయ్యింది. చొరవగా "ఈ వారం బొమ్మ"లను డిసైడ్ చేయండి.

  • పైనున్న "వారం వారీ పట్టిక"లో ఎర్ర లింకు ఉన్నవారానికి ఇంకా బొమ్మ నిశ్చయం కాలేదన్నమాట.
  • క్రిందనున్న పరిగణలో ఉన్న ఒక బొమ్మను తరువాతి వారానికి నిర్ణయించండి. ఉదాహరణకు selectedpicture.jpg అనుకొందాము.
  • వారం వారీ పట్టికలో ఉన్న ఎర్ర లింకు వారం నొక్కండి. ఉదాహరణకు మీరు పట్టికలో "22" నొక్కారనుకోండి. అప్పుడు వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2022 22వ వారం దిద్దుబాటు అనే ఖాళీ పేజీ తెరుచుకొంటుంది. అందులో {{ఈ వారపు బొమ్మ/preload}} కోడ్ చేర్చబడుతుంది.
  • ఆ కోడ్‌లో సూచనల ప్రకారం సమాచారం నింపండి.
  • బహుశా ఆ బొమ్మ చర్చా పేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అనే మూస ఉండి ఉంటుంది. దానిని చెరిపేసి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2022|వారం=22}} అనే మూసను ఉంచండి.
  • ఇది నిర్వాహకులే చేయనక్కరలేదు. చొరవగా మొదటి పేజీ శీర్షికల నిర్వహణలో పాల్గొనండి.

పరిగణనలో ఉన్న కొన్ని బొమ్మలు[మార్చు]

వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు చూడండి.

ప్రతిపాదించడం[మార్చు]

క్రింద ఇవ్వబడిన నియమాలను గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూసను ఉంచండి.

కొన్ని బొమ్మలు ప్రతిపాదనలో ఉన్నాగాని ఈ వారం బొమ్మగా ప్రదర్శించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు

  • ప్రతి బొమ్మా ఏదో ఒక వ్యాసంలో ఉండి ఉండాలి.
  • బొమ్మ నాణ్యత (క్వాలిటీ) బాగుండాలి.
  • లైసెస్సు సమాచారం స్పష్టంగా ఉండాలి. అది ఉచిత లైసెన్సు అయి ఉండాలి.

ఈ బొమ్మలను తగిన వ్యాసంలో ఉంచడం ద్వారా కాని, లేదా మరింత మెరుగైన బొమ్మను అప్‌లోడ్ చేయడం ద్వారా కాని, ఉన్న బొమ్మల లైసెన్సు విధానాన్ని స్పష్టం చేయడం ద్వారా గాని ఈ శీర్షిక నిర్వహించడానికి మీరు సహాయపడ వచ్చును.

ఇవి కూడా చూడండి[మార్చు]

ఈ వారపు బొమ్మలు[మార్చు]

ఈ వారం వ్యాసాలు[మార్చు]