వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 32వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2010 32వ వారం
సత్యవోలు భీమలింగేశ్వరాలయము

సత్యవోలు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ చాళుక్య శైలిలో నిర్మించబడిన భీమలింగేశ్వర, రామలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందినవి.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి