వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2025 05వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2025 05వ వారం

చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామం సమీపంలో జాతీయ రహదారి 75 కి ఆనుకుని ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజ ఆలయం. చిత్తూరు చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రతి ఏటా ధర్మరాజుల తిరునాళ్ళు జరపడం ఆనవాయితీ.
ఫోటో సౌజన్యం: రవిచంద్ర