వికీపీడియా:గణాంకాలు
Appearance
వికీని కొలిచే అనేక విశ్లేషణలు అందుబాటులో ఉన్నాయి. సందర్శనలు, చదివిన పేజీలు, దిద్దుబాట్లు, పేజీల సృష్టి మొదలైన వివరాలు ఉన్నాయి. తెలుగు వికీపీడియా గణాంకాలకు సంబంధించిన ముంగిలి ఇది. కింది పేజీల్లో వివిధ గణాంకాలను చూడవచ్చు.
వికీపీడియాలో ప్రస్తుత స్థూల గణాంకాలు
[మార్చు]ఒక్కో సంవత్సర వారీగా ఈ గణాంకాలను వికీపీడియా:కాలావధి గణాంకాలు పేజీలో చూడవచ్చు.
క్రమ సంఖ్య | విషయము | సంఖ్య |
---|---|---|
1 | మొత్తం వ్యాసాలు | 1,01,762 |
2 | మొత్తం పేజీలు | 3,66,978 |
3 | దిద్దుబాట్లు | 43,16,898 |
4 | సభ్యుల సంఖ్య | 1,33,189 |
5 | నిర్వాహకుల సంఖ్య | 11 |
6 | వ్యాసాలు, మార్పులు-చేర్పుల నిష్పత్తి | 42.42 |
7 | వ్యాసాల పేజీలు, వ్యాసంకాని పేజీల నిష్పత్తి | 2.61 |
8 | తెలుగు వికీపీడియా వ్యాసాల లోతు | 110.56 |
9 | చురుగ్గా కృషి చేస్తున్న వాడుకరులు | 157 |
10 | ఫైళ్ళ సంఖ్య | 13,980 |
ప్రపంచం లోని తొలి 10 వికీపీడియాలు
[మార్చు]పరిమాణం పరంగా ప్రపంచం లోని తొలి పది వికీపీడియాల జాబితా ఇది:
- ఇంగ్లీష్ - వ్యాసాల సంఖ్య: 69,19,919
- సెబువానో - వ్యాసాల సంఖ్య: 61,16,874
- జర్మన్ - వ్యాసాల సంఖ్య: 29,65,344
- ఫ్రెంచ్ - వ్యాసాల సంఖ్య: 26,51,075
- స్వీడిష్ - వ్యాసాల సంఖ్య: 25,98,522
- డచ్ - వ్యాసాల సంఖ్య: 21,73,328
- రష్యన్ - వ్యాసాల సంఖ్య: 20,13,324
- స్పానిష్ - వ్యాసాల సంఖ్య: 19,93,556
- ఇటాలియన్ - వ్యాసాల సంఖ్య: 18,94,121
- పోలిష్ - వ్యాసాల సంఖ్య: 16,37,848
భారతీయ వికీపీడియాల పోలికలు
[మార్చు]వ్యాసాల సంఖ్య పరంగా ప్రపంచ వికీపీడియాల్లో భారతీయ భాషా వికీపీడియాల స్థానం కింది విధంగా ఉంది:
భాష | ప్రపంచ వికీపీడియాల్లో స్థానం |
---|---|
ఉర్దూ | 54 |
తమిళం | 60 |
హిందీ | 62 |
బెంగాలీ | 63 |
తెలుగు | 72 |
మరాఠీ | 74 |
మలయాళం | 82 |
పంజాబీ | 100 |
నేపాలీ | 114 |
కన్నడం | 113 |
గుజరాతీ | 116 |
ఒరియా | 132 |
అస్సామీ | 148 |
తెవికీకి పై స్థానాల్లో ఉన్న వికీపీడియాలు
[మార్చు]స్థానం | వికీపీడియా | వ్యాసాల సంఖ్య |
---|---|---|
60 | తమిళము | 1,69,906 |
61 | థాయ్ | 1,69,369 |
62 | హిందీ | 1,63,517 |
63 | బంగ్లా | 1,60,585 |
64 | మాసిడోనియన్ | 1,47,661 |
65 | కాంటనీస్ | 1,42,801 |
66 | లాటిన్ | 1,39,669 |
67 | ఆస్టూరియన్ | 1,36,847 |
68 | లాట్వియన్ | 1,31,206 |
69 | ఆఫ్రికాన్స్ | 1,20,177 |
70 | తజిక్ | 1,14,110 |
71 | బర్మీస్ | 1,08,535 |
72 | తెలుగు | 1,01,762 |
73 | అల్బేనియన్ | 1,00,849 |
74 | మరాఠీ | 98,631 |
75 | మలగాసి | 98,437 |
అనువాద పరికరం ద్వారా ప్రచురించిన కొత్త పేజీలు
[మార్చు]సంవత్సరం | తెలుగు | తమిళం | మల
యాళం |
కన్నడం | హిందీ | మరాఠీ | గుజరాతీ | పంజాబీ | ఒరియా | బెంగాలీ | అస్సామీ | ఉర్దూ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2015 | 44 | 197 | 96 | 48 | 174 | 16 | 292 | 447 | 23 | 317 | 20 | 159 |
2016 | 310 | 393 | 888 | 134 | 397 | 51 | 279 | 1174 | 868 | 679 | 80 | 302 |
2017 | 260 | 5073 | 1073 | 191 | 701 | 60 | 528 | 1691 | 264 | 705 | 15 | 96 |
2018 | 196 | 958 | 1221 | 164 | 464 | 106 | 412 | 2278 | 62 | 694 | 8 | 131 |
2019 | 285 | 2379 | 1236 | 587 | 842 | 65 | 223 | 2087 | 95 | 3218 | 55 | 566 |
2020 | 655 | 3871 | 1485 | 851 | 999 | 496 | 276 | 1366 | 107 | 4954 | 152 | 1824 |
మొత్తం 2015 - 20220 |
1750 | 12871 | 5999 | 1975 | 3577 | 794 | 2010 | 9043 | 1419 | 10567 | 330 | 3078 |
2021 | 1576 | 6080 | 2033 | 454 | 1303 | 416 | 208 | 1385 | 303 | 6836 | 80 | 2291 |
2022 | 1261 | 3311 | 889 | 1640 | 1501 | 1106 | 124 | 1734 | 513 | 9583 | 107 | 8925 |
2023 | 3613 | 7090 | 1759 | 895 | 2508 | 1636 | 102 | 8393 | 599 | 8057 | 252 | 10761 |
2024
(ఆగస్టు 8 వరకు) |
4948 | 3342 | 347 | 792 | 935 | 1004 | 47 | 2519 | 645 | 6767 | 115 | 6441 |
గణాంకాల లింకులు
[మార్చు]- https://meta.wikimedia.org/wiki/List_of_Wikipedias - అన్ని వికీపీడియాలు వ్యాసాల సంఖ్యను బట్టి జాబితా చేయపడ్డాయి ఇందులో పేజీలు సవరణలు,నిర్వాహకులు, మొత్తం వినియోగదారులు, క్రియాశీల వినియోగదారుల, ఫైల్‌లు మొదలైన వివరాలు చూడవచ్చు
- https://stats.wikimedia.org - వికీపీడియాలన్నిటితో సహా వికీమీడియా ప్రాజెక్టులన్నింటి గణాంకాలనూ ఇక్కడ చూడవచ్చు.
- రోజువారీగా వ్యాసాల సృష్టి
- https://quarry.wmcloud.org/
- https://te.wikiscan.org/
దృశ్యీకరణ
[మార్చు]వికీపీడియాకు చెందిన వివిధ గణాంకాలను దృశ్య రూపంలో చూపించే పరికరాలివి:
పరికరం | విషయం | కోడ్ | వివరణ | బొమ్మ |
---|---|---|---|---|
వికీషార్క్ | పేజీవ్యూలు | 2008-2020 కాలంలో పేజీవ్యూ ట్రాఫిక్ డేటాను చూపిస్తుంది. అక్కడున్న వెతుకుపెట్టెలో పేజీ పేరు ఇచ్చి - దాని చివర (te) - అని ఇవ్వాలి వెతకండి. | ||
వికీపీడియాను వినండి | దిద్దుబాట్లు | GitHub | వికీపీడియాలో జరిగే దిద్దుబాట్లను ఆడియో విజువల్ విధానంలో చూపిస్తుంది. | |
పేజీవ్యూల విశ్లేషణ | పేజీవ్యూలు | GitHub | Page views statistics for several Wikipedia languages. You can select by month and the last 10, 20, 30, 60 or 90 days. | |
Wikistats2 | దిద్దుబాట్లు పేజీవ్యూలు |
GitHub | అనేక ప్రధానమైన గణాంకాలను అంకెల్లోను, గ్రాఫుల్లోనూ చూపించే పరికరం. నెలకోసారి తాజాకరిస్తారు. మూణ్ణెల్లకోసారి కొత్త అంశాళను చేరుస్తారు. | |
Wikistats1 | దిద్దుబాట్లు | 2018 డిసెంబరు వరకూ గణాంకాలను చూపించే పరికరం. ఆ తరువాతి గణాంకాల కోసం Wikistats2 చూడాలి | ||
wlm-stats | GLAM | GitHub | వికీ లవ్స్ మాన్యుమెంట్స్ ఫోటో పోటీల గణ్ంకాలను చూపిస్తుంది. | |
wmcharts | Edits | GitHub | వికీమీడియ ప్రాజెక్టుల గణాంకాలకు సంబంధించిన చార్టులు. ఇటీవలి మార్పులు, కొత్త పేఝీలు, తొలగింపులు, నిరోధాలు, సంరక్షణలు, దస్త్రం ఎక్కింపులూ.. మొదలైన గణాంకాలను చూడవచ్చు. ఈ పేజీ లోని లింకులను అనుసరించి సంబంధిత పేఝీకి వెళ్ళి అక్కడి డ్రాప్ డౌన్ పెట్టెలో tewiki_p ను ఎంచుకోండి. గణాంకాలను చూడండి. | |
wmcounter | Edits | GitHub | వికీమీడియా ప్రాజెక్టులన్నిటి లోనూ జరుగుతున్న దిద్దుబాట్లను ఏ క్షణాని కా క్షణం చూపించే కౌంటరు. వంద కోట్లవ దిద్దుబాటు 2010 ఏప్రిల్ 16 న జరిగింది. |