వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 1
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 1 నుండి దారిమార్పు చెందింది)
- 1882 : భారత స్వాతంత్ర్యసమరయోధుడు పురుషోత్తమ దాస్ టాండన్ జననం (మ.1962).
- 1890 : భావకవిత్వం మీద వ్యంగ్య రచనలు చేసిన తెలుగు కవి అనంతపంతుల రామలింగస్వామి జననం (మ.1977).
- 1900 : రచయిత, సాహితీకారుడు పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి జననం (మ.1962).
- 1920 : భారతజాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ మరణం (జ.1856).(చిత్రంలో)
- 1921 : ఆధునిక తెలుగు కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ జననం (మ.1966).
- 1932 : హిందీ సినిమా నటి మీనాకుమారి జననం (మ.1972).
- 1955 : భారతీయ రైల్వేలో, ఆగ్నేయ రైల్వే ఏర్పడింది.
- 1955 : భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అరుణ్ లాల్ జననం.