వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 24

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 1902 : ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం(మ.1946).
  • 1915 : ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమ్మి పద్మరాజు జననం(మ.1983).
  • 1927 : ప్రముఖ తమిళ కవి మరియు భావకవి కన్నదాసన్ జననం (మ.1981).
  • 1963 : భారత తంతి తపాళా శాఖవారు టెలెక్స్ సేవలను ప్రారంభించారు.
  • 1964 : దక్షిణ భారత సినీ రంగంలో విశ్వ నట భారతి గా వినుతికెక్కిన విజయశాంతి జననం.