వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 24
Jump to navigation
Jump to search
- 1890 : గ్రంథాలయోద్యమ పితామహ, పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జననం (మ.1989).(చిత్రంలో)
- 1899 : గోదావరి పై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ మరణం (జ.1803).
- 1932 : రామకృష్ణ మిషన్ ప్రారంభమయ్యింది.
- 1945 : గుజరాత్ కు చెందిన ప్రముఖ ఇంజనీరు, మరియు పారిశ్రామిక వేత్త అజీమ్ ప్రేమ్జీ జననం.
- 1953 : ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి శ్రీవిద్య జననం (మ.2006).
- 1971: ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన మహాకవి గుర్రం జాషువా మరణం (జ.1895).
- 1974 : పరమాణువు లోని మౌలిక కణం న్యూట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ చాడ్విక్ మరణం (జ.1891).