వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 13

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దగ్గుబాటి వెంకటేష్
  • 1048 : ఒక పర్షియన్ 'తజకి' ముస్లిం, బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ బెరూని మరణం (జ.973).
  • 1952 : సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి లక్ష్మి జననం.
  • 1960 : ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్ జననం.
  • 1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8 లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
  • 1989 : అమెరికా గాయకురాలు, పాటల రచయిత టేలర్ స్విఫ్ట్ జననం.
  • 1994 : భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు నీలం రాజశేఖరరెడ్డి మరణం (జ.1918).
  • 2001 : సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు.
  • 2007 : స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ మరణం (జ.1924).