వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం.
  • 1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్ జర్మన్ ఆవిష్కర్త జననం. (మరణం:1913)
  • 1871: భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత, తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం. (జననం:1806)
  • 1922: మహత్మా గాంధీకి, శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు, 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడింది.
  • 1837: అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం. (మ.1908)
  • 1938: ప్రముఖ చలన చిత్ర నటుడు శశి కపూర్ జననం.
  • 1965: అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి, అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.