వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 11

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


  • 1918 : భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి,నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం (మ.2016).
  • 1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జననం (మ.2000).
  • 1928 : తెలుగు మరియు ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం (మ.2012).
  • 1961 : హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్ర భారతి ప్రారంభించబడింది.
  • 1977 : తెలుగు సినిమా నటుడు పోసాని సుధీర్ బాబు జననం.
  • 1994 : వృత్తిరీత్యా తైల పరిశోధన శాస్ర్తవేత్త. ప్రవృత్తిరీత్యా సాహితీ విమర్శకుడు సర్దేశాయి తిరుమలరావు మరణం (జ.1928).
  • 1998 : భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు.