వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లతా మంగేష్కర్
  • 0551 క్రీ.పూ. : కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు కన్ఫ్యూషియస్ జననం (మ.0479 క్రీ.పూ.).
  • 1745: బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
  • 1895 : ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ మరణం (జ.1822).
  • 1895 : ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి జాషువా జననం (మ.1971).
  • 1909 : భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ జననం (మ.2000).
  • 1929 : ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి లతా మంగేష్కర్ జననం.
  • 1982 : భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అభినవ్ బింద్రా జననం.