వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాటామంతీ ప్రశ్నల ముసాయిదా
  • మాటామంతీ తెవికీ సభ్యులని జట్టు స్ఫూర్తి పెంచడానికి తద్వారా తెవికీ వృద్ధికి తోడ్పడుతుంది.
వాడటానికి సూచనలు
  • మీ సభ్య పేజీలో తెవికీ వార్త/మాటామంతీ అనే పేజీ ప్రారంభించి దానిలో {{subst: వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా }} అని రాసి దాచండి. ఆ తరువాత దానిని మార్పు చేసి మీ సమాధానాలు, బొమ్మలు ( మీ ఫొటో తప్పని సరి) చేర్చండి.
  • తెవికీ వార్త సమన్వయకర్తకి సమీక్ష చేయమని అడగండి.
  • సమీక్ష విమర్శలు (చర్చా పేజీలో) పరిశీలించి, అవసరమైతే మార్పులు చేయండి.
  • తుది రూపు సిద్ధమైనపుడు తెవికీ వార్త లో చేర్చమని సమన్వయకర్తకి తెలపండి.
  • సమన్వయకర్త చర్చా పేజీని తుడిపేసి తెవికీ వార్త లో మాటామంతీ ని చేరుస్తారు.
  • ఆ తరువాత చర్చా పేజీలో చదువరుల స్పందనలు రాయబడతాయి

మాటామంతీ[మార్చు]

  • వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా
  • సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
  • ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి
  • వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు
  • వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు
  • వికీ ఉపయోగపడిన విధం
  • తెవికీ భవిష్యత్తుకి కలలు
  • తోటి సభ్యులు నుండి మీ కోరికలు
  • భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం
  • తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం
  • తెవికీ వార్త చదువరులకి సందేశం