వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/కమిటీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదికభావి కార్యాచరణ

వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం సందర్భంగా సూచించబడిన కమిటీలు, సభ్యులు, వారి స్పందనలను అనుసరించి ఈ క్రింది కమిటీలను ఏర్పాటు చేయడమైనది.

ప్రీ ఈవెంట్‌ నిర్వహణ కమిటీ

@Kasyap: గారు

కమ్యూనికేషన్స్ కమిటీ

  • అంతర్గత, బహిర్గత సమాచారాలన్నిటి ప్రసార, నిర్వహణా బాధ్యతలు ఈ కమిటీ చేపడుతుంది.
  • ఈ కమిటీ సభ్యులు ఇవ్వవలసిన పత్రికా ప్రకటనలు తయారుచేయడం, తెలుగు వికీమీడియా విషయాలపై కథనాలు తయారుచేసి మీడియాతో సమన్వయం చేయడం మొదలుకొని ఇకపై ఈ పేజీల నిర్వహణ, మీటింగ్ నోట్స్ ప్రచురణ, ఇతర కమిటీల అంతర్గత సమావేశాల మీటింగ్ నోట్స్ విషయంలో ప్రచురణ/ఫాలో అప్ వరకూ బయటి, లోపలి సమాచారాలన్నిటినీ నిర్వహిస్తారు.
  • ఇందులోకి కార్యక్రమ నివేదిక కూడా వస్తుంది.
  • పత్రికా సంబంధాల విషయంలోనూ, సామాజిక మాధ్యమాల నిర్వహణ విషయంలోనూ, ప్రాజెక్టు నివేదికలను రాయడం వీరి పరిధి లోకే వస్తుంది.
  1. @Nskjnv: గారు
  2. @Pranayraj1985: గారు
  3. @Adithya pakide: గారు

స్కాలర్‌షిప్స్ కమిటీ

  • స్కాలర్‌షిప్స్‌కి సంబంధించిన ప్రమాణాలు ఏర్పాటుచేయడం నుంచి ఫారం ఓపెన్ చేయడం, స్కాలర్‌షిప్ అప్లికేషన్స్ అంచనా కట్టడం, స్కాలర్‌షిప్స్ ప్రకటించడం వరకూ ఈ కమిటీ బాధ్యత.
    • స్కాలర్‌షిప్స్ ప్రమాణాల్లో ప్రస్తుతం చురుగ్గా రాస్తున్నవారికి, గతంలో రాసి మానేసినవారికి ఎలాంటి నిష్పత్తిలో ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళల శాతం కనీసం ఎంత ఉండాలి, ఆఫ్‌-వికీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మొదలుకొని వివిధ ప్రమాణాలను ఏర్పాటుచేసుకుంటారు. దాన్ని అప్లికేషన్‌లో సమర్పించిన సమాచారాన్ని బట్టీ మాత్రమే కాకుండా వివిధ ఉపకరణాలు ఉపయోగించి మరింత వివరాలు సేకరించి సమాచారాన్ని విశ్లేషిస్తారు. ఆపైన, అప్లికేషన్లను మదింపు వేసి అంచనా కడతారు. ఈ మదింపు ముందుగా అనుకున్న ప్రమాణాలను బట్టి ఉంటుంది. చివరగా స్కాలర్‌షిప్స్ ప్రకటిస్తారు.(ఇప్పటికే వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023 విషయంలో ప్రమాణాలు, వాటిని మదింపు వేయడానికి వాడిన టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని సదరు స్కాలర్‌షిప్ టీమ్ వారి నుంచి తీసుకుని అచ్చంగా ఉపయోగించుకోకుండా మనకు అవసరమైన మార్పులన్నీ చేసి వాడుకోవచ్చు.)
  • సాంకేతిక నైపుణ్యాలను, అవసరమైన చోట విధానాలను రూపొందించుకోవడం, కచ్చితమైన నిర్ణయాలను తీసుకోగలగడం వంటివి ఈ కమిటీ చూడవలసి ఉంటుంది.
  1. @రవిచంద్ర: గారు
  2. @యర్రా రామారావు: గారు

ప్రోగ్రామ్స్ కమిటీ

  • కార్యక్రమ లక్ష్యాలకు అనుగణంగా ప్రోగ్రామ్స్ రూపకల్పన చేయడం మొదలుకొని వాటిని చివర నిమిషం జరుగుతుందన్న షీట్ వరకూ తీసుకురావడం వరకూ వీరి బాధ్యతలు.
  • ప్రోగ్రామ్స్ రూపకల్పనతో పాటుగా వాటి నిర్వాహకులు, ప్రసంగకర్తలు ఎవరు ఉంటారు, కార్యక్రమం తరహా ఏమిటి, ఎలా జరగాలి వంటివి కూడా వీరే ఆలోచించి, ప్రాక్టికల్ విషయాలు పరిగణనలోకి తీసుకుని, ఇతర కమిటీలతో సమన్వం చేసుకుని, అవసరం మేరకు స్పీకర్లను ఆహ్వానించడం, వారు ఖరారుకాకుంటే వేరేవారిని చూడడం - వంటి పనులన్నీ ఈ కమిటీకి ఉంటాయి.
  1. @Chaduvari: గారు
  2. @Pavan (CIS-A2K): గారు
  3. @Vjsuseela: గారు
  4. @V Bhavya: గారు

ఈవెంట్ సేఫ్టీ అండ్ ఇంక్లూజన్ కమిటీ

  • కార్యక్రమం అంతటా అందరు సభ్యులు భ్రదంగా ఉండేలాగా, కలుపుకుపోతూండేలాగా చూసుకునే పని వీరిది. ఇందుకోసం అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు మొదటే అన్ని ఇతర కమిటీలకు సేఫ్టీ అండ్ ఇంక్లూజన్‌కి సంబంధించిన సూచనలు చేస్తారు. (ఇందుకు అవసరమైతే వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023 వారు తమ కమిటీలకు చేసుకున్న సూచనల జాబితా తీసుకుని వాటిలో మనకి పనికొచ్చేవి స్వీకరించి చేయొచ్చు).
  • కార్యక్రమం సురక్షితంగా ఉండేలా, అందరినీ గౌరవంగా ఒకరినొకరు చూసేలా అవసరమయ్యే శిక్షణా కార్యక్రమం చేపట్టడము వీరు చేయవచ్చు.
  • ఆన్‌గ్రౌండ్ ఈ సభ్యులు అందుబాటులో ఉండే సేఫ్టీ అండ్ ఇంక్లూజన్‌కి సంబంధించిన సమస్యలేమైనా వస్తే వాటి మీద పనిచేస్తారు కూడాను. ఇది వీరు చేసే పనులు అన్నిటిలోనూ ముఖ్యమైన భాగం.
  1. @Divya4232:
  2. @Tmamatha:
  3. @Nitesh (CIS/A2K):

లాజిస్టిక్స్ కమిటీ

  • హోటల్ నుంచి బస్సుల దాకా, భోజనం నుంచి రవాణా దాకా ప్రతీ లాజిస్టిక్స్ వ్యవహారాలూ వీళ్ళే చూస్తారు.
  • ఈ పనిని మౌలికంగా సీఐఎస్-ఎ2కె చేపడుతుంది. అయితే, సముదాయ సభ్యులు ఉండవలసి వస్తుంది. (పై కమిటీల్లో పని పూర్తయిన కమిటీలు, ఉదాహరణకు స్కాలర్‌షిప్స్ పని రెండు మూడు వారాల్లో ముగిసిపోతుంది, కాస్త సాయం చేయగలం అనుకన్న ఇతర కమిటీల సభ్యులు కూడా ఇందులో సాయం చేయగలరు).

సీఐఎస్-ఎ2కె నుంచి -

  1. @Pavan (CIS-A2K): గారు
  2. మేదిని (CIS-A2K) గారు
  3. నితేష్ (CIS-A2K) గారు

వికీపీడియా నుంచి

  1. @Rajasekhar1961: గారు
  2. @Batthini Vinay Kumar Goud: గారు
  3. @Ramesam54: గారు
  4. @Tmamatha: గారు
  5. @Adithya pakide: గారు