వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అక్కంపేట (ఆత్మకూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం తొలగింపుకు ప్రతిపాదన[మార్చు]

ప్రతిపాదించిన వ్యాసం: అక్కంపేట (ఆత్మకూరు)

ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర గ్రామం అయినప్పటికీ కేవలం ఏక వాక్యంతో సుమారు 5 సంవత్సరంల క్రిందట సృష్టించబడి ఇప్పటికీ అలాగే ఉంది.ఇక ముందైనా వ్యాసం అభివృద్ది చెందటానికి ఎటువంటి అవకాశాలు కనపడుటలేదు.ఈ వ్యాసం సృష్టించినవాడుకరి లేదా ఎవరైనా మరొక వాడుకరిగానీ వికీపీడియా మార్గదర్శకాలు, నియమాలు ప్రకారం అభివృద్ది చేయటానికి ఒక వారం రోజులలోపు చర్చా పేజీలో సమ్మతి తెలుపని యెడల వికీపీడియా మార్గదర్శకాలు, నియమాలు ప్రకారం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.తొలగించిన ఏ వ్యాసం అయినా తగిన విషయసంగ్రహం లభ్యంమైనప్పుడు వ్యాసం సృష్టించే అవకాశం ఎల్లవేళల వికీపీడియాలో ఉందని మనందరకు తెలుసు.--యర్రా రామారావు (చర్చ) 17:32, 20 సెప్టెంబరు 2019 (UTC)
తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 08:02, 21 అక్టోబరు 2019 (UTC)