చర్చా ఫలితం: చాలావరకు అనువాదం జరిగింది కాబట్టి తొలగించనక్కర్లేదు. __చదువరి (చర్చ • రచనలు) 15:52, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది రసాయన శాస్త్రంలో ముఖ్యమైన వ్యాసం. ఇందులో ముఖ్యమైన భాగం అనువాదం చేయబడినది. మొలక స్థాయి దాటినది. దీనిని విస్తరిస్తాను. తొలగించవద్దు. కొంతకాలం వేచి చూడండి. ఇటువంటి వ్యాసాలను గుర్తిస్తే తొలగింపు మూసను ఉంచే ముందు దానిని ప్రారంభించిన, అందులో ఎక్కువగా కృషిచేసిన వాడుకరులకు మొదట వారి చర్చాపేజీలో తెలియజేయండి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:40, 24 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]