చర్చా ఫలితం:ఉంచెయ్యాలి
ప్రణీత ప్రాచుర్యం పొందిన చిత్రాల్లో నటించిన కథానాయిక కనుక నేను ఈ వ్యాసాన్ని వీలున్నంతలో అభివృద్ధి చేశాను. 2కెబికి పైగా వ్యాస పరిమాణం పెంచాను. సమాచారం పెరగడంతో ఈ ప్రతిపాదన తిరిగి పరిశీలించాలని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 12:55, 24 అక్టోబరు 2014 (UTC) గమనిక: అమలైపోయిన నిర్ణయాన్ని ప్రకటించి చర్చను ముగిస్తున్నాను__చదువరి (చర్చ • రచనలు) 04:54, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]