వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాయలసీమ ఉపాధ్యాయ కథలు
స్వరూపం
దీనిని వ్యాసంగా పరిగణించలేము. నిర్థారించే మూలాలు గానీ, లింకులు గానీ లేవు. ఈ పుస్తకం రచయిత స్వయంగా రాసుకున్న సమాచారంగా ఉంది. వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (పుస్తకాలు) ప్రకారం విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలను చేర్చాలి. లేనిచో తొలగించాలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 07:26, 2 మే 2025 (UTC)