వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విలీనం
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇది విక్షనరీలో ఉండాల్సినది, తెవికీలో అవసరంలేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:56, 23 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేని వ్యాసం. ఇందులో సరైన మూలాలు లేకుండా తన స్వంత అభిప్రాయాలను చేర్చినందున తొలగించాలి. వికీపీడియాలో విలీన పద్ధతులను తనకు తోచిన రీతిలో రాసినందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:30, 14 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- కె.వెంకటరమణ గారు, విలీనం వ్యాసంలో మార్పులు చేసి, మూలాలు చేర్చి, తొలగింపు మూస తీసివేశాను. గుర్తించగలరు. విలీనం వ్యాసంలో మరేవైనా మార్పులు చేయదలిస్తే మీరు చేయగలరు. YVSREDDY (చర్చ) 18:38, 14 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం చర్చలో ఎలాంటి నిర్ణయం ఎవ్వరూ ప్రకటించక ముందే వ్యాస సృష్టికర్త ఏకపక్షంగా తొలగింపు మూస తొలగించటం వికీ నియమాలకు విరుద్దం.ఇక ఆ వ్యాసం విషయానికి వస్తే విలీనం అనే పదానికి వికీలో ప్రత్వేక పేజీ అవసరంలేదని నాఅభిప్రాయం.వికీపీడియా నిఘంటువు కాదు.ఇందులో చూపిన మూలాలు అర్థం వివరించేవేకానీ, వ్యాసానికి సంబందించిన, నిర్వచించే మూలం ఒక్కటిలేదు.ఇలాంటి పదాలకు ప్రతిదానికి విక్షనరీలో పేజీలుఉన్నాయి.తెవికీలో అవసరంలేదు.కావున తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 05:50, 23 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.