వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వేమన శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేమన శతకము[మార్చు]

వ్యాసంలోని సమాచారం తగిన ఆధారాలతో వికీసోర్స్ లో వుండదగినది. ఇప్పటికే వికీసోర్స్ లో వేమన పద్యాలు సిపిబ్రౌన్ పుస్తకం వున్నాయి. కావున తొలగించాలి. User:Mpradeep, User:Balaji b14 గారలు,తొలగింపుపై అభ్యంతరాలుంటే ఒక వారంలోగా స్పందించాలి.--అర్జున (చర్చ) 03:25, 23 అక్టోబరు 2019 (UTC)