వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సాధారణ తెలుగు పదాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాధారణ తెలుగు పదాలు[మార్చు]

పదాల జాబితాకు పేజీ అక్కర్లేదు. చాలా జనరిక్‌గా ఉన్నది ఈ జాబితా. తెలుగులో ఉన్న పదాలన్నిటినీ చేర్చవచ్చు ఈ పేజీలో -అంత విస్తృతమైనది దీని పరిధి. ఎవరైనా ఏదైనా పదాన్ని చేర్చుకుంటూ పోవచ్చు. అది వికీలో ఉండదగినది కాదని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 07:55, 21 అక్టోబరు 2019 (UTC)

ఇది ప్రస్తుత పరిస్థితులలో దీని అవసరం లేదు.తొలగించాలి --యర్రా రామారావు 17:30, 22 అక్టోబరు 2019 (UTC)