వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సింగ్రామ్ యోగి
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ప్రచారం కోసం రాస్న వ్యాసం అయినందున తొలగించారు.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 16:08, 12 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రచారం కోసం రాసుకున్న వ్యాసం. అందుకని తొలగిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 10:00, 12 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ సింగ్రామ్ యోగి వ్యాసం లింకు కనపడుటలేదు.సరియైన లింకు ఈ పేజీలో ఇచ్చి,దీనిని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు తాజా చేర్పులలో చర్చకొరకు చేర్చగలరు. యర్రా రామారావు (చర్చ) 11:37, 12 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారు, ఆ వ్యాసం నేను ఇదివరకే తొలగించానండీ. ఒక రోజు క్రితమే సత్వర తొలగింపు మూస పెట్టాను కానీ సమాధానం లేదు. వ్యాసం కూడా వికీ నియమాలు తెలియని కొత్తవారు ఏదో ప్రయోగం చేశారని తెలుస్తోంది. అందుకనే ఈ రోజు తొలగించాను. సమాచారం కోసమని ఇక్కడ ఒక వ్యాఖ్య రాశాను.- రవిచంద్ర (చర్చ) 13:03, 12 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.