వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హిందూ మతము సృష్టి క్రమము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిందూ మతము సృష్టి క్రమము[మార్చు]

వ్యాసంలో సమాచారమేమీ లేదు -"ఇవి కూడా చూడండి", "మూలాధారాలు" అనే రెండు విభాగాలు, కొన్ని మూసలూ తప్ప. ఈ వ్యాసాన్ని సృష్టించి కూడా నాలుగేళ్ళు దాటి పోయినా విస్తరణకు నోచుకోలేదు. కాబట్టి దీన్ని తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 04:08, 28 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]