చర్చా ఫలితం:తొలగించాలి
పొట్టి శ్రీరాములు వ్యాసంలో ఉన్న హిందూ పత్రిక పేజీ లింకులో ఈ ఫొటో ఉంది. కాబట్టీ ఈ ఫొటో హిందూ పత్రిక వారు తీసినదై ఉండాలి. హిందూ పత్రిక కాపీహక్కుల ప్రకారం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే దీనిని ఉపయోగించవచ్చు. ఈ ఫొటోను Fair Use కింద కూడా వాడలేము, ఎందుకంటే ఉచితంగా లభించే ఇంకో పొట్టిశ్రీరాములు బొమ్మ ఇప్పటికే వికీపీడియాలో ఉంది. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:22, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]