వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/White horse-1.jpg
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
White horse-1.jpg[మార్చు]
బొమ్మ:White horse-1.jpg తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇందుకు కారణాలు
- వికీపీడియాలో క్రొత్తగా పని చేస్తున్న రోజుల్లో మాటలబాబు, విశ్వనాధ్, నేను (కాసుబాబు) ఈ బొమ్మ ఇక్కడ ఉంచడానికి కారణమనుకొంటాను.
- క్షీరసాగర మథనం వ్యాసంలో ఉచ్ఛైశ్రవానికి ఏదో ఒక బొమ్ చూపాలన్న ఉద్దేశ్యంతో ఒక గుర్రం బొమ్మ (ఆంగ్ల వికీలో Dark Horses" లాంటి ఏదో పేరున్న బొమ్మను ఇక్కడ అప్లోడ్ చేశారు. అది ఒక పాశ్చాత్య కంపెనీ ప్రకటనకు వాడిన బొమ్మ.
- అయితే ఉచ్చైశ్రవం నల్లగా ఉంటే ఎలా? - అని నేను ప్రశ్నిస్తే ఆ బొమ్మను విశ్వనాధ్ తెల్ల గుర్రంగా మార్చాడు.
అప్పుడు పరవాలేదనుకొన్నాము కాని ఇది misleading representation క్రిందికి వస్తుందని ఇప్పుడు అనిపిస్తున్నది. "ఉచ్ఛైశ్రవం"గా ఏదో శిల్పంలోనో, చిత్రంలోనో ప్రజ్ఞులైన పురాతన కళాకారులు చిత్రిస్తే పరవాలేదు. కాని ఏదో ఒక తెల్ల గుర్రం బొమ్మ ఉండడం అనుచితము. మరియు దాని వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని నా అభిప్రాయం.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:23, 22 ఆగష్టు 2008 (UTC)
- గమనిక: అమలైపోయిఅన్ నిర్ణయాన్ని ప్రకటించి, చర్చను ముగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 14:26, 13 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.