వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/7,8,9 వ స్కైప్ సమావేశం నివేదిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

7,8,9 వ సమావేశాలు[మార్చు]

  • డిసెంబర్ 20,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 08;30 నుండి 10:30, పాల్గొన్న వారు:వైజాసత్య, అర్జున, రాజశేఖర్, రాధాకృష్ణ, సుజాత
  • డిసెంబర్ 23,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 13:00 నుండి 15:30,పాల్గొన్న వారు:వైజాసత్య, అర్జున, సుజాత
  • డిసెంబర్ 23,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 07;30 నుండి 10:30, పాల్గొన్న వారు:వైజాసత్య, అర్జున, రాజశేఖర్, రాధాకృష్ణ,వైజాసత్య, సుజాత
సమావేశ సారాంశం
  1. క్రితం సమావేశం నివేదిక సమీక్ష ఖరారు చేయబడింది
  2. వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద స్పందనలపై సమీక్ష -కొత్త స్పందనలేమి లేవు.
  3. ప్రతిపాదనల సమీక్ష -ప్రతిపాదనల సమీక్ష. మూల్యాంకనం జరిపి పురస్కారమునకు , ప్రశంసా పత్రమునకు ఎంపికైన వారిని నిర్ణయించడం జరిగింది. సవివరమైన ప్రకటనను రూపుదిద్ది కొద్ది రోజులలో విడుదలచేయబడుతుంది. దీనికి సహకరించిన వికీపీడియా సభ్యులకు, ఎంపిక మండలి సభ్యులకు వైజాసత్య కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ ప్రక్రియ పట్ల ఎంపిక మండలి సభ్యులు సంతోషం వ్యక్తపరచి సహసభ్యుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
  4. తరువాతి సమావేశం తేది

ప్రక్రియలో నిర్ణయం పూర్తైనందున ఇక ఎంపిక మండలి సమావేశాలు అవసరంలేదని తీర్మానించడమైనది. వైజాసత్య, అర్జున అవసరమైన సంప్రదింపులు చేసి మిగిలిన వికీ పనులు పూర్తి చేస్తారు.

పూర్తైన పనులు
  1. ప్రతిపాదనల సమీక్ష
  2. వికీపీడియా మరియు వీలైతే ఇతర వికీమీడియా ప్రాజెక్టులలో పేరుబరి వారీగా ప్రతిపాదిత సభ్యుల గణాంకాలు (సెప్టెంబర్, 2013 వరకు ), సుజాత గారు వీలైన గణాంకాలనుతయారు చేస్తారు. వ్యాసపేరుబరి కానపడు గణాంకాల పరిమితి తక్కువగా వున్నందున ఇచ్చిన లింకుల ఉపయోగపడుతుంది.--ప్రతిపాదిత సభ్యుల కృషి గురించి విస్తృత గణాంకాలు సేకరించడమైనది
  3. ప్రతిపాదనను మెరుగుచేయాటానికి ఎంపిక మండలిసందేశాలు- పంపడమైనది